Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికలను తలపిస్తున్న పోటా పోటీ పాదయాత్రలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

ఎన్నికలను తలపిస్తున్న పోటా పోటీ పాదయాత్రలు

నవతెలంగాణ-కూకట్‌పల్లి
ఓ వైపు స్థానిక కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ప్రతి నెల నాలుగైదు రోజులు పాదయాత్ర చేస్తూ సంబంధిత అధికారులను, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులను తన వెంట బెట్టుకుని డివిజన్‌లోని ప్రతి బస్తీ, కాలనీలో తిరుగుతూ స్వయంగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపడుతు న్నామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మాత్రమే పాదయాత్రలు చేపడతారని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రతి పక్ష పార్టీ వాళ్లకు ఎన్నికలు సమీపిస్తున్నపడు మాత్రమే ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయని, మేము ఎప్పుడూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే అరికేెపూడి గాంధీ సహకారంతో డివిజన్‌లో ఇప్పటికే 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
గుడ్‌ మార్నింగ్‌ ఆల్విన్‌ కాలనీ ద్వారా సమస్యల పరిష్కారం
దొడ్ల రామకృష్ణ గౌడ్‌
ఇదిలా ఉంటే కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌ తనయుడు, యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్‌ గత కొన్ని రోజులుగా 'గుడ్‌ మార్నింగ్‌ ఆల్విన్‌ కాలనీ' కార్యక్రమం పేరిట స్థానిక నాయకులతో కలిసి డివిజన్‌ వ్యాప్తంగా సమస్యల పరిష్కారం దిశగా ప్రతిరోజు 'గుడ్‌ మార్నింగ్‌ ఆల్విన్‌ కాలనీ' కార్యక్రమంలో బస్తీలు, కాలనీలు తిరుగుతూ స్థానికుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గాంధీ, స్థానిక కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌ల సహాయ సహకారాలతో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించడమే లక్ష్యంగా స్థానికుల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.
పరిష్కారం కాని సమస్యలు అనేకం
అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరింపజేస్తాం
బీజేపీ కంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ సురభి రవీందర్‌రావు
గత 13 రోజులుగా డివిజన్‌లోని ప్రజా సమస్యలు తెలుసుకోవ డానికి పాదయాత్ర చేస్తున్న సురభి రవీందర్‌ రావు మాట్లాడుతూ ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ వ్యాప్తంగా, శేరిలింగంపల్లి కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్‌, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి డివిజన్‌లోని ప్రతి బస్తీలో గత 13 రోజులుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ పాదయాత్రలో ప్రజల యొక్క అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని సురభి రవీందర్‌రావు తెలియజేశారు. అందులో భాగంగా ముఖ్యంగా మంచి నీటి సమస్య, కొన్ని బస్తీల్లో మంచి నీటిని తక్కువ సమయం వదలడం, కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి ప్రెజర్‌ తక్కువగా ఉండటం వల్ల మంచి నీటి సమస్యలు స్థానిక మహిళలు పరిష్కరించాలని కోరారని, అలాగే కొన్ని బస్తీలలో విద్యుత్‌ స్తంభాలు సరిగ్గా లేవని, రోడ్లు, డ్రయినేజీ, ఇలాంటి అనేకమైన సమస్యలు మా పాదయాత్రలో భాగంగా మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి, ఈ సమస్యల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తున్నామని, అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే బీజేపీ నాయకుల మందరం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లి అధికారులతో చర్చించి పరిష్కారమయ్యేలా మా కార్యాచరణ ఉంటుందని సురభి రవీందర్‌ రావు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.