Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సాధారణ వ్యక్తులకూ కమర్షియల్‌ రెంటల్‌ అవకాశాలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

సాధారణ వ్యక్తులకూ కమర్షియల్‌ రెంటల్‌ అవకాశాలు

- లాజిస్టిక్స్‌ రంగంలోకి లక్ష్మీ నివాస్‌ డెవలపర్స్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
            భారతదేశవ్యాప్తంగా లక్ష్మి లాజిస్టిక్స్‌ పార్క్‌లను నెలకొల్పనున్నట్టు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ నివాసం డెవలపర్స్‌ ప్రకటించింది. మొదటగా చిత్తూరు, సదాశివ పేట, లఖ్‌నవూలలో ప్రారంభం కానున్నాయి. వేర్‌హౌసింగ్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లోకి ఈ బ్రాండ్‌ ప్రవేశాన్ని ఇది సూచి స్తోంది. లక్ష్మి లాజిస్టిక్స్‌ పార్క్‌ 30 ఎకరాల స్థలంలో 6.75 లక్షల చదరపు అడుగుల వేర్‌హౌసింగ్‌ స్పేస్‌ను నిర్మించనుంది. సుమారుగా రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మాణం కానుంది. ఆయా నగరాలు, పరిసరాల్లో ఇవి 1200 ఉపాధి అవకాశాలను అందించనున్నాయి. దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పీఅండ్‌జీ వంటి ప్రముఖ కంపెనీలు అన్నింటికీ లక్ష్మి లాజిస్టిక్స్‌ పార్క్‌ అనేది వన్‌ స్టాప్‌ షాప్‌ కానుంది. క్రమం తప్పని అదనపు ఆదాయం కోరుకునే వారి కోసం ఈ కంపెనీ పెట్టుబడి దారులకు అత్యుత్తమ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. రూ.5.24 లక్షల పెట్టుబడితో లాజిస్టిక్స్‌ పార్క్‌లో 40 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసే వారికి పెట్టుబడిపై ప్రతిఫలం (ఆర్‌ఒఐ)గా 8-12 శాతం నెలవారీ అద్దె ఆదాయాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా లక్ష్మీ నివాసం డెవలపర్స్‌ చైర్మెన్‌, వ్యవస్థాపకులు రాజేంద్రప్రసాద్‌ సముందర్‌పల్లి మాట్లాడుతూ 'లక్ష్మి లాజిస్టిక్స్‌ పార్క్‌ను ప్రారంభిస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాం. సాధారణ వ్యక్తులకు పెట్టుబడి రూపాలను ఈ వెంచర్‌ మార్చివేయనుంది. 2035 నాటికి ఒక మిలియన్‌ మిలియనీర్లను చేసేందుకు ఇది ఒక అడుగు దూరంలోనే ఉంది. ఇది అతిపెద్ద లాజిస్టిక్‌ స్పేసెస్‌లో ఒకటి కావాలని, మా కంపెనీలో సాధారణ వ్యక్తులు సైతం యజమానిగా ఉండాలనే ఆలోచనతో మేం నెలవారీ అద్దె ఆదాయాలను అందించడాన్ని ప్రారంభించాం. మా ప్రాపర్టీలు ఎంతో విలాసంగా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ అందుబాటు లోనూ ఉంటాయి. దీన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లనున్నాం' అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌న వూలో మరో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు ద్వారా ఈ కంపెనీ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాజెక్టులను తీసుకురానుంది. జైపూర్‌, వారణాసి, కాంబోడియా, చిక్‌మంగళూరులలో హోటల్స్‌, రిసార్ట్స్‌ వంటి ప్రణాళికలున్నాయి. ఇటీవలే ఇది యాదాద్రిలో 400-కీస్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. మొదటి దశలో 140 కీస్‌ను పూర్తి చేసింది. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. రియల్టర్లు అందరికీ ఇది ఒక రోల్‌ మోడల్‌ సిటీగా కూడా ఉంది. యువ మదుపరులు తక్కువ పరిమాణం డబ్బు వెచ్చింపుతో ఉండే చక్కటి క్రమం తప్పని ఆదాయ వనరు కోసం చూస్తున్నారు. ఐటీ, ప్రభుత్వ రంగాలు వంటి వాటితో పోలిస్తే, రియల్‌ ఎస్టేట్‌ ఎప్పటికీ విజయం అందించే సురక్షితమైన వనరుగా ఉంటుంది. సంపద సృష్టించేందుకు గొప్ప వనరుగా ఉంటుంది. లక్ష్మీనివాసం డెవలపర్స్‌ పరిశ్రమలో పదేండ్లుగా తన సేవలను అందిస్తోంది. మరింకెన్నో సేవలను అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.