Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థులపై కేసులా..? | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థులపై కేసులా..?

నవతెలంగాణ-ఓయూ
అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థు లపై కేసులా? అని ఓయూ పీహెచ్డీ ఆశావహులు, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. మంగళ వారం ఓయూ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యూని వర్సిటీ సమస్యల పుట్టగా ఉంటే విదేశీ పర్యటన అవస రమా అని ప్రశ్నించారు. శాంతియుతంగా బంద్‌కు పిలుపునిస్తే ప్రొఫెసర్లతో వేరే నిరసన కార్యక్రమం పెట్టడించడం వీసీ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. కుట్ర పూరితంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ఓయూ వీసీ అన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఏదైనా సెంట్రల్‌ యూనివర్సిటీకి వీసీగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బ్యాక్‌ లాగ్‌ ఉద్యో గాలను నింపాలని జీఓ ఇస్తే బేఖాతరు చేస్తున్న వీసీ కుట్రలో భాగంగానే విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు వీసీకి విద్యార్థులు విన్నవించినా తన మొండి వైఖరిని వీడలేదన్నారు. నిరంకుశ దోరణి సాగిస్తున్నారన్నా రు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ ఓయూ వీసీ రాజ్యాంగ విలువ లకు, రిజర్వేషన్ల లక్ష్యాలకు విరుద్దంగా పీహెచ్డి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. బలహీన వర్గాలను అవకాశాలు కల్పిస్తామని సమానత్వానికి తోడ్పడటం రిజర్వేషన్ల ఉద్దేశమైతే విద్యార్థి దశలోనే అడ్డుకట్ట వేసే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 45శాతం అర్హత మార్కులు పెట్టి, ఒకే విధమైన రిజర్వేషన్‌ పద్దతి ఉండటం దారుణం అన్నారు. పరిశోదన విలువలు పాటించకుండా పరిశోద నా మెథడాలజీ ప్రశ్నలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలా ంగులకు ఒకే రిజర్వేషన్‌ పద్దతి పెట్టి బలహీన వర్గాలను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిఫలంగా 20శాతం విద్యార్థులు కూడా అర్హత సాదించలేని పరిస్థితిలో డిపార్టుమెంట్లలో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడి మూతపడే ప్రమాదం ఉంటదన్నారు. తక్షణమే వీసీని తొలగించాలనీ, పరిశోధక విద్యార్థులు లేకుంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు కూడా నష్టమే కనుక వెకెన్సీలు కూడా పెంచాలనీ, కాకతీయ యూనివర్సిటీ తరహాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కులు లేకుండా, బీసీ విద్యార్థులకు 20శాతం అర్హత మార్కులతో పీహెచ్‌డీ అడ్మిషన్‌ ప్రక్రియ జరపాలన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేర్చుతాం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలి
ఆత్మస్థైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్య నిరుద్యోగులు
దండకారణ్య ఆదివాసీలపై వైమానిక దాడులు ఆపాలి
సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ
సైన్స్‌తోనే దేశాభివృద్ధి
కామెలా ఆధునీకరణ పనులు ప్రారంభించాలి
మార్కుల మెమోనే మార్చేశారు
కవితల్లోని కమ్మదనం వర్ణించలేనిది
తనిఖీలు మరింత ఉధృతం
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న మేడ్చల్‌ కాంగ్రెస్‌ నాయకులు
వాకిటి రామ్‌రెడ్డికి జలకవిరత్న పురస్కారం
నిరుపేదల కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయం
'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది

తాజా వార్తలు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.