Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

అ నివారణకు పోలీసులు
చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రంగా కొనసాగుతున్న లకీëనగరం ప్రదాన సెంటర్లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లకీëనగరం కేంద్రంగా ఎంపీడీఓ, తహశీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌తో పాటు వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. దుమ్ముగూడెం మండలంలోని 104 గ్రామాలకు చెందిన ప్రజలు, పక్కనే ఉన్న చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన పలు గిరిజన గ్రామాలు, చర్ల మండలంలోని పులిగుండాల గ్రామ పంచాయతీలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఏదో ఒక పని మీద లకీëనగరం వస్తుంటారు. దీంతో ప్రతి రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు లకీëగనరం ఆయా గ్రామాల ప్రజలతో రద్దీగా తయారైంది..
ప్రమాదాలు ఇలా : లకీëగనరం గ్రామంలో గల వివిధ దుకాణ సముదాయాలు మొత్తం భద్రాచలం, చర్ల ప్రదాన రహదారికి రెండు వైపులా ఉన్నాయి. ఇదే రహదారి గుండా నిత్యం పర్ణశాల రామాలయానికి వచ్చే వాహనాలు, చర్ల, వెంకటాపురం వరంగల్‌తో పాటు చత్తీష్‌ఘడ్‌కు వెళ్లే వాహనాలు సైతం ఇదే రహదారి గుండా నిత్యం ఏదో ఒక పని మీద రాక పోకలు సాగిస్తుంటారు. ఆటో వాలాలు సైతం ఒక అడ్డా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో గల మేకలు సైతం రహదారి పైనే సంచరించడం వలన ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. కాలి నడకన రోడ్డు దాటే సమ యంలో, ద్విచక్రవాహనాలు అతి వేగంగా వచ్చిన సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా సోమవారం ఒక్క రోజే రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఓ ద్విచక్రవాహన దారుడు ఎదురుగా చిన్న బాబుతో వెళుతున్న ద్విచక్రవాహ నాన్ని ఢ కొన్న సంఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పాటు నడుచుకుంటు వెళుతున్న ఓ వ్యక్తిని ద్విచక్రవాహనం ఢ కొట్టిన సంఘటనలో ఆ వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఇలా ఇటీవల లకీëనగరం సెంటర్లో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయనే చెప్పవచ్చు.
ప్రమాదలను అరికట్టాలి : మండల కేంద్రంగా ఉన్న లకీëనగరం సెంటర్లో జరుగుతున్న రోడ్డు ప్రమా దాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వివిధ పనులపై లకీëనగరం గ్రామానికి వస్తున్న ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు వాహనాల వేగాలను అరికట్టేందుకు పలు చోట్ల బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ను నియంత్రింంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులపైనే ఉందనే చెప్పవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏరియా ఆసుపత్రిలో జీఎం పర్యటన
మద్యం సేవించి వాహనం నడిపిన 10 మందిపై కేసు నమోదు
మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఇంతియాజ్‌ ఇసాక్‌
పల్లె ప్రగతి అమలుపై ప్రత్యేక సమావేశం
కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
ఏరోనాటిక్స్‌ విభాగంలో కర్నాటి కావ్యకు యూనివర్సిటి ప్రథమ ర్యాంక్‌
సమస్యల పరిష్కరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
సీసీఎస్‌ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన టి. రవి
జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు
రాష్ట్రం కలలు నెరవేరాలంటే ఉత్తమ అధికారులు అవసరం
ఉపాధిహామీ కూలీల వేతనం పెంచాలి : వ్యకాస
ఫెనాల్టీ పేరుతో దోపిడీని అరి కట్టాలి
వ్యాపారంలో నైపుణ్యత సాధించి అభివృద్ధి చెందాలి
ఓబి కార్మికుల సమస్యలు పరిష్కారిస్తా..
తహసీల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణాన్ని ఆపాలి
ప్రభుత్వ భూములు గుర్తించి, పేదలకు పంచాలి
శిథిలమౌతున్న పెద్ద వాగు ప్రాజెక్టు
పరీక్షలు సమీపిస్తున్నా...అందని పాఠ్య పుస్తకాలు
పల్లె ప్రగతి నివేదికలు అందచేయాలి
కార్మికుల సమ్మెతో దిగొచ్చిన కావేరీ ఇన్ఫ్రా కంపెనీ
19న బంద్‌ విజయవంతం చేయాలి
కేటీపీఎస్‌ 7వ దశ హెచ్‌-142 యూనియన్‌ రీజినల్‌ సెక్రటరీగా షేక్‌ సయ్యద్‌ ఎన్నిక
రాష్ట్ర అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు
కార్మిక నేతగా ఉద్యమ త్యాగాలు చేసిన జార్జ్‌
కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు...
లకారం ట్యాంకు బండ్‌లో పడి విద్యార్థి మృతి
రాష్ట్ర స్థాయి త్రోబాల్‌ పోటీలు ప్రారంభం
నిరుపేద యువకునికి తానా చేయూత
ఖైదీల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.