Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మొండివర్రెలో బీటీ రోడ్డు మంజూరు చేయాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 13,2022

మొండివర్రెలో బీటీ రోడ్డు మంజూరు చేయాలి

- సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ-ములకలపల్లి
                మండల పరిధిలో మొండివర్రె గ్రామంలో బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యుడు నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మొండి వర్రె గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా ఆదివాసీ గిరిజనులు ఈ గ్రామంలో నివసిస్తున్నారని, గ్రామ ప్రజలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని గిరిజన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వర్షా కాలంలో వర్షపు నీరు ఇండ్లలో చోరబడి ఇండ్లు బురద మాయంగా మారుతున్నాయని తెలిపారు. ఈ బురద నీటి వల్ల గ్రామ ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే మొండివర్రె గ్రామాన్ని సందర్శించి తక్షణమే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌, సెక్రటరీలకు మండల అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారని అయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బొర్రా జోగయ్య, సున్నం రాజులు, కురసం రాజులు, గడ్డం పుల్లయ్య, కురసం సతీష్‌, బోర్రా భారతీ, బోర్రా గణేష్‌ , సున్నం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.