Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మికుల సమ్మెతో దిగొచ్చిన కావేరీ ఇన్ఫ్రా కంపెనీ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

కార్మికుల సమ్మెతో దిగొచ్చిన కావేరీ ఇన్ఫ్రా కంపెనీ

- ప్రతి నెల పదో తేదీ లోపు వేతనాల చెల్లింపునకు చర్యలు
- 20వ తేదీ నాటికి రెండు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లిస్తామని హామీ
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
               మిషన్‌ భగీరథ కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పర్ణశాల పంప్‌ హౌస్‌ వద్ద చేపట్టిన కార్మికుల సమ్మెకు అధికారులు కావేరీ ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్యం వారు స్పందించారు. ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలను మే 20వ తేదీ నాటికి కార్మికుల ఎకౌంట్లో జమ చేస్తామని కావేరీ ఇన్ఫ్రా కంపెనీ ఎండి మిషన్‌ భగీరథ ఈఈకి లిఖితపూర్వకంగా లేఖ రాసినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి తెలిపారు. అదే లేఖను మిషన్‌ భగీరథ ఈఈ, డీఈ, సీఐటీయూ నాయకులకు కార్మికులకు అందజేసినట్టు తెలిపారు. లేఖ ఆధారంగా కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించాలనే అధికారుల అభ్యర్ధన మేరకు కార్మికులు సమ్మె విరమించి రెండు రోజులుగా విధులకు హాజరవుతారని ఆయన అన్నారు. పంపు హౌస్‌ వద్ద శనివారం జరిగిన సమావేశంలో బ్రహ్మచారి మాట్లాడుతూ... ఈ నెల 20వ తేదీ సాయంత్రానికి వేతనాలు కార్మికుల ఎకౌంట్లో పడాలని లేనియెడల ఈ సారి సమ్మె శిబిరాన్ని పాల్వంచ తోగ్గుడెం వద్ద ఈఈ కార్యాలయం ముందు వంటావార్పు పెట్టి సమస్యలపై తాడోపేడో తేలుస్తామని ఆయన అన్నారు. ప్రతి నెల పదవ తేదీ లోపు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, వేతనాలు బకాయి పడకుండా అందించటంకోసం అధికారులు బాధ్యత తీసుకొని సంబంధిత కావేరి ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్యంతో నిరంతరం అందుబాటులో ఉంటూ వేతనాల సమస్య లేకుండా చేస్తామని గుర్తింపు కార్డులు పని గంటలు తదితర సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను వెట్టి చాకిరీ చేస్తూ సకాలంలో వేతనాలు ఇవ్వ కుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు విధా నాన్ని రద్దు చేసి మిషన్‌ భగీరథ మంచి నీటి నిర్వహణ మొత్తాన్ని ప్రభుత్వం శాశ్వత పథకంగా గుర్తించి ఇందులో పనిచేస్తున్న కార్మికులు పర్మినెంట్‌ చేయాలని కనీస వేతనాలు, చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూగా తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు.
కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు గౌరవాన్ని ఇవ్వకుండా కావేరీ ఇన్ఫ్రా కంపెనీ వారు కార్మికులను చులకన భావంతో చూస్తున్నారని ఇటువంటి చర్యలు మానుకోవాలని లేనియెడల కార్మికుల పట్ల యాజమాన్య కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐటీయూ మండల కన్వీనర్‌ కొరసా చిలకమ్మ, మిషన్‌ భగీరథ యూనియన్‌ నాయకులు సాయిచంద్‌, పవన్‌, శ్రీను కార్మికులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ

తాజా వార్తలు

02:57 PM

నేను పొరపాటున కోచ్ అయ్యాను : రవిశాస్త్రి

02:49 PM

రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 115 నామినేష‌న్లు

02:32 PM

ఫోటోలు మార్ఫింగ్ చేసి బాలిక‌కు వేధింపులు..!

02:23 PM

ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు

02:14 PM

బీజేపీ సమావేశాల్లో కలకలం..!

02:08 PM

బీజేపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.