Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జూన్‌ 2న జిల్లా కోర్టు ప్రారంభం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

జూన్‌ 2న జిల్లా కోర్టు ప్రారంభం

- గూడెం జిల్లా కోర్ట్‌ ప్రారంభోత్సవ
- సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు రాంప్రసాద్‌ రావు
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్‌
             రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నూతన జిల్లాల కోర్టులు ప్రారంభోత్సవంలో భాగంగా జూన్‌ 2న కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రారంభం కానుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అనుబ్రోలు రాం ప్రసాద్‌ రావు అన్నారు. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన నూతన కోర్టు ప్రారంభోత్సవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని నూతన జిల్లాలలో కోర్టుల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఏర్పాటు కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆహ్వాన కమిటీ, ఫండ్స్‌ కమిటీ, డయాస్‌ కమిటీ, ఫుడ్‌ కమిటీ, డెకరేషన్‌ కమిటీ, తదితర కమిటీలను నియమించినట్టు తెలిపారు. సీనియర్‌ న్యాయవాదులు వట్టి కొండ సురేష్‌ బాబు, పలివెల సాంబశివరావు, కటకం పుల్లయ్య, రమేష్‌ కుమార్‌ మక్కడులు జిల్లా కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతానికి కావలసిన దిశానిర్దేశం చేసి తమ వంతు సహకారం చేస్తావని వారు సభా ముఖంగా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ సహాయ కార్యదర్శి మునిగడప వెంకటేశ్వర్లు, క్రీడలు సాంస్కృతిక విభాగం కార్యదర్శి కన్నెకంటి శ్రీధర్‌, లైబ్రేరియన్‌ సెక్రటరీ ఆర్తి మక్కడు, సీనియర్‌ న్యాయవాదులు వై.బాబురావు, గంట వీరభద్ర రావు, తోట మల్లేశ్వరరావు, వి.సుధాకర్‌ రావు, సింగ్‌ ఉపేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యతో పాటు... పాఠశాలల స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి
సీఎం వాగ్దానాలు అమలు చేయాలి
నియోజక వర్గ సమస్యలపై పాలకమండలి సమావేశంలో ప్రకటించాలి
చిన్నారులను బాల కార్మికులుగా వాడుకుంటే కఠిన శిక్షలు
గుట్టు చప్పుడుగా అమ్మకానికి దుక్కిటెద్దు?
పందుల బెడదను నివారించాలి
కనీవినీ ఎరుగని అభివృద్ధి తెలంగాణలోనే...!
సర్పంచూ... మాకు పట్టాలు ఇప్పించు
పారిశుధ్యం నిర్వాహణ ప్రశ్నార్ధకం
పోలాస్‌ జ్యూస్‌ పాయింట్‌ పై చర్యలు తీసుకోవాలి
తండాల్లో సీత్లా సందడి
అక్రమ నిర్మాణాలు చేపట్టిన చెరువును పరిశీలించిన ఐబీడీఈ
బడుల ముఖచిత్రం... మార్చిన కేసీఆర్‌
చికాగో నగరంలో చిందిన నెత్తుటి జాడలో...
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఆక్రమించుకున్న గ్రామస్తులు
కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి

తాజా వార్తలు

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.