Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డిమాండ్‌ ఆధారంగా పంటల సాగు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 20,2022

డిమాండ్‌ ఆధారంగా పంటల సాగు

- వ్యవసాయానికి ఏడేళ్ళలో రూ.3.75 లక్షల కోట్లు
- తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడికి శిక్షణ
- ప్రతి రైతువేదికలో పంటలు, క్లస్టర్‌ వివరాలు
- వానకాలం సాగు సమాయత్తంపై సదస్సులో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
             డిమాండ్‌ ఆధారంగా పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార శాఖ మంత్రి ఎస్‌. నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఏడేళ్ళలో రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. వానకాలం సాగు సమాయత్తంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులకు గురువారం ఖమ్మం నగరంలోని ఎస్‌.ఆర్‌.గార్డెన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో సగటు వర్షపాతం అధికంగా ఉందన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభావం కూడా జిల్లాపై ఉందన్నారు. వ్యవసాయ ఆర్ధిక సంపత్తిలో ఖమ్మం జిల్లా రైతులు ఒకమెట్టు ఎదిగి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునీక పద్ధతులు, మెళుకువలు, సస్యరక్షణ, యాంత్రీకరణ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పట్ల రైతువేదికలలో నిరంతరం రైతుశిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్కెట్‌ డిమాండు బట్టి సీజన్‌ వారీగా రైతులు ఏ పంటలు సాగుచేయాలి, ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలను వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల ద్వారా తెలపాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన ఆహార ఉత్పత్తులు ఉండేలా చూడాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళిక, ఆర్థిక సంపత్తి, వనరులను సమకూర్చుకోవడం, ఉపాధి రంగాల ప్రాధాన్యతపై విశ్లేషించారు. గత ఏడేళ్ల కాలంలో మూడు లక్షల 75 వేల కోట్లు వ్యవసాయానికి ఖర్చు చేశాం అన్నారు. రైతుబంధు పథకం కింద 50 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు., రాష్ట్రంలో పంటల ఉత్పాదకత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగం ఆధునీక పద్ధతుల ద్వారా పురోగమించాలని, రైతు వేదికలలో దీర్ఘకాలిక పంటలకు అసవరమైన శిక్షణ శిబిరాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. పెట్టుబడి తగ్గించే మార్గాలను అన్వేశించాలన్నారు. భూసారాన్ని, దిగుబడి, ఆదాయం పెంచే మార్గాలు చూడాలన్నారు. సహజమైన ఎరువులు వాడకం, శాస్త్రవేత్తల సూచనలను పాటించే విధంగా రైతువేదికలలో శిక్షణ ద్వారా రైతులను అవగాహన పర్చాలని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం భవిష్యత్‌ ను మారుస్తామని యువత పనిపట్ల గౌరవం. పెంచుకోవాలని వ్యవసాయం అంటే పంటలు పండించేది కాదని సమాజాన్ని నిర్మించేది, సంస్కరించేదని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 1.8 శాతం ఉన్న వ్యవసాయ వద్ధిరేటు నేడు 8.1 శాతాని పెరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ మాట్లాడుతూ పంట విధానంలో ఖమ్మం జిల్లా ఒక మ్యూజియంలా నిలవాలన్నారు. ఖమ్మం జిల్లాలో 129, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని తెలిపారు. ప్రతి క్లస్టర్‌ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రైతుల గురించి ఆలోచన చేసినది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాబోయే రోజుల్లో 10 లక్షల ఎకరాలలో ఆయిల్పామ్‌ సాగు విస్తరించబోతుందని తెలిపారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 30 వేల కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌ రావు మాట్లాడుతూ ప్రతి రైతువేదికలో క్లస్టర్‌ కు సంబంధించిన వివరాలు, పంట వివరాల సమాచారం పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. వారానికి రెండురోజులు తప్పనిసరిగా రైతువేదికలలో రైతు శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలన్నారు. వ్యవసాయనుబంధ శాఖల అధికారులు శుక్రవారం నుండే జిల్లా వ్యాప్తంగా రైతువేధికలలో అవగాహన శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని ఆయన తెలిపారు. రోజువారి జరిగే కార్యక్రమాల సమాచార సేకరణకు గాను ప్రత్యేక యాప్‌ ను ప్రవేశ పెట్డామన్నారు. ఈ యాప్‌ లో రోజువారీ కార్యకలాపాలను అప్లోడ్‌ చేయాలని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు వి.పి. గౌతమ్‌, దురుసెట్టి అనుదీప్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమలరాజు, వైరా, సత్తుపల్లి, అశ్వరావు పేట శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర మార్కెఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, డి.సి.సి.బి. డి.సి.ఎం.ఎస్‌ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్‌ ఎన్‌. మధుసూదన్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సరిత, మరియన్న, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వ్యవసాయనుబంధ శాఖల ఇరు జిల్లాల అధికారులు తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ

తాజా వార్తలు

07:59 PM

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.