Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్తగూడెం రవాణా బంద్‌ సక్సెస్‌... | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 20,2022

కొత్తగూడెం రవాణా బంద్‌ సక్సెస్‌...

- కార్మికులను దోచుకునే రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలి
- ఆటో కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు
- ఆటోలతో జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన-ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
             జరిమానాల పేరుతో కేంద్రం ప్రభుత్వం రవాణా రంగ కార్మికులను దోచుకుంటూ ఖజానాను నింపుకుంటోందని, స్వయం ఉపాధితో బతకు సాగిస్తున్న రవాణారంగ కార్మికులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని, ఉద్యమాలతోనే కేంద్ర చర్యలను తిప్పికొడతామని ఆటో కార్మిక సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. వాహనాల ఫిట్‌నెస్‌ రెన్యూవల్స్‌కు రోజుకు రూ.50ల అపరాధ రుసుము విధించడాన్ని నిరసిస్తూ, రోడ్‌ సేఫ్టీ బిల్లు 2019ని రద్దుచేయాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని తదితర 18 డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా గురువారం చేపట్టిన రవాణా బంద్‌ కొత్తగూడెం డివిజన్‌లో జయవంతమైంది. ఆటో, లారీ, డీసీఎం, టాటా ఏస్‌, జీప్‌ తదతర ప్రజా, వస్తు రవాణా రంగ కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌ సందర్భంగా బస్టాండ్‌ సెంటర్‌ అమరవీరుల స్థూపం నుండి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసి నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న జరిమాణాలలో నాలుగు రెట్లు పెంచి వాహ నదారులకు కేంద్రం నరకం చూపెడుతోందని, విదేశాల్లో అమలవుతున్న రోడ్డు సేఫ్టీ బిల్లును దిగుమతి చేసుకొని దేశ, రాష్ట్ర ప్రజలపై రద్దుతున్నారని విమర్శించారు. సరైన సౌకర్యాలు, సమాజంలో విద్యాస్థాయి, నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కార్యదర్శి కంచర్ల జమలయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, పట్టణ కన్వీనర్‌ డి.వీరన్న, ఇఫ్ట్యూ జిల్లా నాయకులు పి.సతీష్‌, మల్లిఖార్జున్‌, ఐఎన్టీయుసీ జిల్లా నాయకులు కాలం నాగభూషణం, నాగరాజు మాట్లాడారు. ధర్నాలో ఏఐటియుసి నాయకులు గెద్దాడ నగేష్‌, నేరెళ్ళ శ్రీనివాస్‌, బత్తుల సత్యనారాయణ, జోసఫ్‌, కృష్ణ, అబ్బులు, లక్ష్మణ్‌, వీర్ల దుర్గ, విజ్జి, కోడూరి శ్రీను, శ్యామ్‌, సీఐటీయూ నాయకులు భూక్య రమేష్‌, లిక్కి బాలరాజు, వెంకటయ్య, ఐఎన్టీయుసి నాయకులు నాగరాజు, మంద శ్రీను తదితరులు పాల్గొన్నారు.
             చర్ల సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు బస్టాండ్‌ సెంటర్‌ నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఆటో యూనియన్‌ మండల అధ్యక్షులు పి.బాలాజీ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడారు. ప్రభుత్వం ప్రైవేటు ట్రాన్స్పోర్ట్‌ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వెహికల్‌ చట్టం 2019 వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, ఆటో యూనియన్‌ నాయకులు సంపత్‌, అజరు కుమార్‌, సతీస,్‌ వినరు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ

తాజా వార్తలు

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.