Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jun 25,2022

రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి

- జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయ నిర్మల
నవతెలంగాణ నేలకొండపల్లి
వానాకాలం సీజన్‌ ప్రారంభమైనందున రైతులు అదును చూసి విత్తు నాటుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయ నిర్మల అన్నారు. శుక్రవారం మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలోని రైతు వేదిక నందు క్లస్టర్‌ స్థాయి రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరిలో ఉన్న మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుని నార్లు పోసుకోవాలని తెలిపారు. ప్రధానంగా దీర్ఘకాలిక వరి రకాలను ఈ నెల చివరి వరకు నార్లు పోసుకోవాలని, మధ్య, స్వల్పకాలిక రకాలను జులై చివరి వరకు నార్ల పోసుకోవాలని తెలిపారు. వరిలో నాటే పద్ధతి కాకుండా నేరుగా వెదజల్లే పద్ధతి అత్యంత లాభదాయకంగా రైతులకు సౌలభ్యంగా కూడా ఉంటుందన్నారు. కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్‌ విజరు చంద్ర మాట్లాడుతూ పత్తిలో చేయాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేసినారు. పాస్పరస్‌ ను కరిగించే బ్యాక్టీరియా వాడకం వలన కలిగే ఉపయోగాల గురించి, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్‌.వి.కె నారాయణరావు, ఏఈఓ బి సాయినిఖిల, రైతుబంధు గ్రామ కన్వీనర్‌ పిచ్చయ్య, బెల్లం పుల్లయ్య, సర్పంచ్‌ దండ పుల్లయ్య, ఎంపీటీసీ జటంగి చంద్రమ్మ, సొసైటీ వైస్‌ చైర్మన్‌ లు వాసు, అశోక్‌ రైతులు ఎలమద్ది లెనిన్‌, వీరబాబు, రంగారావు మరియు రైతులు పాల్గొన్నారు.
విత్తన ఎరువుల దుకాణాలు తనిఖీ
మండల కేంద్రంలోని విత్తన ఎరువుల దుకాణాలను శుక్రవారం కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్‌ విజరు చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణంలోని స్టాక్‌ రిజిస్టర్లు, స్టాక్‌ వివరాలు ప్రతిరోజు సరిచేసుకోవాలని డీలర్లకు సూచించారు. దుకాణాలలో రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు వెంటనే రసీదును ఇవ్వాలని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి ఎస్‌వి కే.నారాయణరావు, విత్తన దుకాణాల డీలర్లు ఉన్నారు.
విత్తనాలు దుకాణాల్లో తనిఖీలు...
కూసుమంచి : కూసుమంచి గ్రామంలో విత్తన దుకాణాలను శుక్రవారం వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ సతీష్‌, ఏవో వాణీలు మాట్లాడుతూ... రైతులందరూ తప్పనిసరిగా లైసెన్స్‌ కలిగి ఉన్న డీలర్ల వద్ద నుండి మాత్రమే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లును తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. అంతే కాకుండా గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే తక్షణమే వ్యవసాయ శాఖ వారికి లేదా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, ఎస్సై నందిప్‌, టాస్క్ఫోర్స్‌ అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అభ్యాసన సామర్థ్యాలపై దృష్టి సారించాలి
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు
సోయం వీరస్వామి మృతి పార్టీకి తీరని లోటు
ఆరుగురు దొంగలు అరెస్టు
వీఆర్వోలకు జూనియర్‌ అసిస్టెంట్లుగా పోస్టింగులు
రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించండి
కార్యకర్తల కుటుంబాలకు 'గులాబీ' భరోసా
కదం తొక్కిన ప్రజాసంఘాలు
ఇంటికి పంపలేదని వసతి గృహంపై నుంచి దూకిన విద్యార్థిని
ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి
వర్గ దృక్పథంతో వార్తా కథనాలు ఉండాలి
కూలి రేట్లు పెంచాలి
వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి
వరద బాధితులకు నష్టపరిహారం రూ.10 వేలు అందించాలి
వడ్డీ డబ్బులు ఇవ్వలేదని వృద్ధ దంపతుల గృహనిర్బంధం
బైక్‌ ను ఢీ కొట్టిన ఎమ్మెల్యే వాహనం
గోదావరి ముంపు ప్రజలకు స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌
పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి
కేసు దర్యాప్తులో ఫలితాలు
దళిత బంధు అమలులో వివక్ష
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రీవేన్స్‌ డే
వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాలను అమలు చేయాలి
ఓటరు జాబితా కీలకం
వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరు భేష్‌
విధులు బారెడు - జీతం మూరెడు - చేసేది వెట్టి చాకిరీ
ఆశుర్‌ ఖానాల వద్ద సౌకర్యాలు కల్పించండి
అమరవీరుల ఆశయ బాటలో నడుద్దాం
నేటి నుండి 8 వరకు అమరుల యాదిలో..

తాజా వార్తలు

08:48 PM

ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

08:35 PM

నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

08:27 PM

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

07:06 PM

కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం : సీపీఐ(ఎం)

07:04 PM

నారాయ‌ణ కాలేజీకి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్

06:44 PM

టాలీవుడ్ లో విషాదం..

06:37 PM

రామోజీ ఫిలిం సిటీకి అమిత్ షా

06:04 PM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

05:33 PM

సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

05:13 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

05:10 PM

మునుగోడులో మా ముందు మూడు ఆప్ష‌న్లు: సీపీఐ నారాయ‌ణ‌

05:10 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:08 PM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

04:47 PM

చంద్ర‌బాబుకు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్‌

04:35 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

04:06 PM

పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

03:34 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

03:26 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

03:07 PM

నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

02:32 PM

బాలికపై లైంగికదాడి చేయించిన స్నేహితురాలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.