Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రీడలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి : సీఈ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Oct 04,2022

క్రీడలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి : సీఈ

నవతెలంగాణ-మణుగూరు
క్రీడలు మానవుని జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులు క్రీడలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఇంటర్‌ ప్రాజెక్టుల షటిల్‌ బ్యాట్మెంటన్‌ టోర్నమెంట్లో బిటిపిఎస్‌ మణుగూరు జట్టు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచారన్నారు. టేబుల్‌ టెన్నిస్‌లో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారన్నారు. టీమ్‌ ఈవెంట్‌ నందు తృతీయ బహుమతి లభించింది అన్నారు. క్రీడాకారులను టీఎస్‌ జెన్కో ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. అన్ని క్రీడల్లో పాల్గొని బీటీపీఎస్‌కు పేరు తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సెక్రటరీ కే.నరసింహారావు, మేనేజర్‌ రాజబాబు, బి.సత్యనారాయణ, సభ్యులు సతీష్‌ రెడ్డి, డి.సురేష్‌, ఎస్కే గని, ఎస్కే రాయి సాహెబ్‌, నవీన్‌ రెడ్డి, డీఈ సేమియా, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మా కష్టార్జితమే నీ ఎమ్మెల్యే పదవి
ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న ఎంపీ నామ
పేదల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి లక్ష్మీనారాయణ
అప్రకటిత విద్యుత్‌ కోతలు..అన్నదాతల కన్నెర్ర
జనం గుండె చప్పుడు గండ్లూరి కిషన్‌రావు
పట్టాల ప్రక్రియలో 'అటవీ' ఆట!
నిధులు నిల్‌ - సమస్యల ఫుల్‌
లింక్‌ రహదారులేవి..?
ఘనంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి మొదటి ఊరేగింపు
సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్ల ఇండ్ల ఎదుట ధర్నా
వ్యవసాయ సాగుకు సమయం ప్రకారం కరెంటు ఇవ్వాలి
విద్యార్థినులు ఆత్మ నూన్యతా భావాన్ని విడనాడాలి
ఏబిఎన్‌ రాజుకు సీపీఐ(ఎం) నేతల నివాళి
పారిశుధ్యం కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
నేటి తరానికి ఆదర్శం మంచికంటి రాంకిషన్‌ రావు
రక్షణ చర్యలు నిరంతరం కొనసాగాలి
భారతీదేవికి తుమ్మల నివాళి
అసైన్‌ పట్టాలు వస్తాయని గిరిజనుల నుండి వేల రూపాయలు వసూలు చేస్తారా?
ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీడీ
సింగరేణి బొగ్గు బ్లాకులను ఎవరికీ కేటాయించలేదంటా..!
కాలువలు ఫుల్‌ - అరకొర సిబ్బంది
11,12 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు
రెండవ రోజుకు చేరుకున్న శ్రీ ముత్యాలమ్మ జాతర
డీఎండబ్ల్యుఓకు గుర్రాల చెరువు మహిళలు మొర
భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : పీవో
మున్సిపల్‌ చైర్మెన్‌ పై తిరుగుబావుటా
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌
ఆయిల్‌ ఫామ్‌ సాగు పై రైతులకు అవగాహన
మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించా

తాజా వార్తలు

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.