Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరలను నియంత్రంచలేని ప్రభుత్వం గద్దె దిగాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Oct 04,2022

ధరలను నియంత్రంచలేని ప్రభుత్వం గద్దె దిగాలి

-ఖమ్మంలో ఘనంగా వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ (డబ్ల్యూఏఫ్టియు) ఆవిర్భావ దినోత్సవం
- సీఐటియు ఆల్‌ ఇండియా ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-ఖమ్మం
1945 అక్టోబరు 3న డబ్ల్యుఎఫ్‌టియు స్థాపించి 77 ఏళ్లు సందర్భంగా సీఐటియు, ఏఐటియుసి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులపై ప్రభావం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐటియు ఆల్‌ ఇండియా ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగం నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల డిమాండ్‌లను బలోపేతం చేయడం, ఉధృతం చేయడం యూనియన్‌లను బలోపేతం చేయడానికి అన్ని దేశాలలోని కార్మికులు, వారి యూనియన్‌లు కలిసి డబ్ల్యూఎఫ్టియు సంస్థలో సహకరిస్తున్నాయని వారు తెలిపారు. అనేక దేశాల్లో జరుగుతున్న పోరాటాలు మన దేశ కార్మిక వర్గానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రామిక వర్గానికి రక్షణ గోడను నిర్మించి, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం మన బాధ్యత అని వారు పేర్కొన్నారు. ధరల పెరుగుదల కారణంగా కార్మికుల జీవన ప్రమాణాలు నాటకీయంగా దిగజారడం ట్రేడ్‌ యూనియన్ల ఎజెండాలో నేటి ప్రధాన సమస్య, అన్ని ప్రాథమిక అవసరాల ధరలలో పెరుగుదల, తప్పనిసరిగా వేతనాల కొనుగోలు శక్తిని వెదజల్లుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్‌, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యర్ర శ్రీకాంత్‌, ఎం.గోపాల్‌, భూక్య శ్రీను, వ్యకాస సంఘం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సీతామహాలక్ష్మి, జిల్లా నాయకులు నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.