Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళిత బంధుకు దళారి రాబందులు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

దళిత బంధుకు దళారి రాబందులు

- దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
- విలేకర్ల సమావేశంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు అర్హులైన దళితులకు అందకుండా పోతుందని, దళిత బంధుకు దళారిలు రాబంధులుగా ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్క దళితులకు దళిత బంధు అమలు చేయాలని, దళితులకు నాయ్యం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అన్నారు. మంగళవారం కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్‌ సెంటర్‌ రైటర్‌ బస్తీలో గల జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు అర్హులైన ఏ దళితుడికి చెందడం లేదని, మధ్య దళారులే మింగేస్తున్నారన్నారు. దళిత లబ్ధిదారులకు చేరేది 5 శాతం మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్త చేశారు. దళారులు ఒక యూనిట్‌ కి రూ.4 లక్షలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది దళిత లబ్ధిదారుల చేతులకు కనీసం రూ.5 లక్షలు కూడా చేరడం లేదన్నారు. దళారులు, బ్రోకర్లుపై సిబిసిఐడి, ఏసిబి దర్యాప్తు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రాయల శాంతయ్య, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్‌, లక్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్‌, పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్‌, లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్‌ అధ్యక్షులు కొప్పుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిధులు లేక సమస్యలతో గ్రామ పంచాయతీలు
ఎంపీ వద్దిరాజు హ్యాపీ బర్త్‌ డే
ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే...
అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు
పొంగులేటి, కోరం పై ఆరోపణలకు ఖండన
అలంకార ప్రాయంగా మంచినీటి ట్యాంకులు
వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి
కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రండి
సమాజంలో అందరూ సమానమే...
ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి
కోర్టు ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమం
ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు
మాగంటి దాతృత్వాన్ని అభినందించిన కలెక్టర్‌
పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
ప్రజా సంపద దోపిడీ
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..
క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మెచ్చా
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో కొత్తగూడెం క్రీడాకారులకు పథకాలు
లక్ష్యం నెరవేరేనా..?
సిబిఎస్‌ఇ క్లస్టర్‌ క్రీడల్లో హార్వెస్ట్‌ విద్యార్థుల ప్రతిభ
వికలాంగులకు రోటరీ సేవలు అభినందనీయం
26న రైతు ర్యాలీని విజయవంతం చేయండి
మహనీయుల స్ఫూర్తితో యువత ఉద్యమించాలి
గ్రీవెన్స్‌తో సత్వర సమస్యల పరిష్కారం : మంత్రి పువ్వాడ
విద్యుత్‌ ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలి
భావ ప్రకటన స్వేచ్ఛ....రాజ్యాంగం కల్పించిన హక్కు
సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి
యువత నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
సర్పంచ్‌ చొరవతో పాఠశాలలో క్రీడా పోటీలు

తాజా వార్తలు

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.