Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజాసంక్షేమం కోసం కేసీఆర్‌ తపన | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

ప్రజాసంక్షేమం కోసం కేసీఆర్‌ తపన

- కొనుగోలు పార్టీ బీజేపీ
- కళ్యాణలక్ష్మి చెక్‌లు పంపిణి చేసిన ఎమ్మెల్యే రాములునాయక్‌
నవతెలంగాణ-కారేపల్లి
             ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తపనపడుతున్నారన్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. గురువారం కారేపల్లి మండలంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్‌లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాశీర్వాదంతో అనేక పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకవ చ్చారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలులో పారదర్శకత పాటించటానికి స్ధానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కొనుగోలు పార్టీ అని, దానికి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చటం తప్ప ప్రజలు బాగోగులు పట్టవన్నారు. బీజేపి బావోద్వేగాలు రెచ్చగొట్టె పార్టీ అని, బువ్వ పెట్టే పార్టీ టీఆర్‌ఎస్‌ అని కొనియాడారు. సీపీఐ(ఎం), సీపీఐ తమ మిత్రులేనని రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొట్లాటాలతో కనుమరుగవుతుందన్నారు. కారేపల్లి మండలంలో ఇప్పటి వరకు 1919 మంది లభ్ధిదారులకు రూ.19.18 కోట్లు కళ్యాణలక్ష్మి, షాధీముబారక్‌ చెక్‌లు అందజేయటం జరిగిందన్నారు. అనంతరం 37 మంది కళ్యాణ లక్ష్మి లభ్దిదారులకు రూ. 37.40 లక్షలు, 10 మంది బాధితులకు రూ. 3లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌లను పంపిణి చేశారు. అంతకు ముందు శస్త్ర చికిత్స చేయించుకున్న భాగ్యనగర్‌తండా ఎంపీటీసీ అలోత్‌ ఈశ్వరీనందరాజ్‌ను పరామర్శించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాలోత్‌ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మకమిటీ మాజీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ గుగులోత్‌ శ్రీను, సంత ఆలయ చైర్మన్‌ మల్లెల నాగేశ్వరరావు, న్యాయవాధి నర్సింగ్‌ శ్రీనివాసరావు, సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్‌ మంగీలాల్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు భూక్యా రంగారావు, ఆదెర్ల స్రవంతి, మాలోత్‌ కిషోర్‌, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు దారావత్‌ పాండ్యానాయక్‌, ఇమ్మడి రమాదేవి, జడల వసంత, పెద్దబోయిన ఉమాశంకర్‌, అనిఫ్‌, దిశ కమిటీ జిల్లా సభ్యులు బానోత్‌ కుమార్‌, ఆర్‌ఐలు నర్సింహరావు, భానుప్రసాద్‌, సోసైటీ డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోషయ్య, డేగల ఉపేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తోటకూరి పిచ్చయ్య, ఇమ్మడి తిరుపతిరావు, పప్పుల నిర్మల, ఎర్రబెల్లి రఘు, మజీద్‌పాష. కోటి, వీరన్న(చక్రం) తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిధులు లేక సమస్యలతో గ్రామ పంచాయతీలు
ఎంపీ వద్దిరాజు హ్యాపీ బర్త్‌ డే
ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే...
అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు
పొంగులేటి, కోరం పై ఆరోపణలకు ఖండన
అలంకార ప్రాయంగా మంచినీటి ట్యాంకులు
వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి
కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రండి
సమాజంలో అందరూ సమానమే...
ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి
కోర్టు ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమం
ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు
మాగంటి దాతృత్వాన్ని అభినందించిన కలెక్టర్‌
పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
ప్రజా సంపద దోపిడీ
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..
క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మెచ్చా
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో కొత్తగూడెం క్రీడాకారులకు పథకాలు
లక్ష్యం నెరవేరేనా..?
సిబిఎస్‌ఇ క్లస్టర్‌ క్రీడల్లో హార్వెస్ట్‌ విద్యార్థుల ప్రతిభ
వికలాంగులకు రోటరీ సేవలు అభినందనీయం
26న రైతు ర్యాలీని విజయవంతం చేయండి
మహనీయుల స్ఫూర్తితో యువత ఉద్యమించాలి
గ్రీవెన్స్‌తో సత్వర సమస్యల పరిష్కారం : మంత్రి పువ్వాడ
విద్యుత్‌ ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలి
భావ ప్రకటన స్వేచ్ఛ....రాజ్యాంగం కల్పించిన హక్కు
సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి
యువత నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
సర్పంచ్‌ చొరవతో పాఠశాలలో క్రీడా పోటీలు

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.