Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోడుభూమి సర్వే ముగింపు గ్రామ సభలు ప్రశాంతం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

పోడుభూమి సర్వే ముగింపు గ్రామ సభలు ప్రశాంతం

- 15 రోజులుగా కొనసాగిన గ్రామసభలు
- ప్రతి గ్రామ సభలో అంతా తానే వ్యవహరించిన ఎంపీఓ
నవతెలంగాణ-పినపాక
            రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినటువంటి పోడు భూమి సర్వేలో భాగంగా పినపాక మండలంలోని మొత్తం 16 గ్రామపంచాయతీలో 30 హాబిటేషన్లో గత 15 రోజులుగా పోడు సర్వే పంచాయతీ కార్యదర్శులు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందితో మండల వ్యాప్తంగా నిర్వహించారు. ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలో బొమ్మరాజుపల్లి, పెంటన్నగూడెం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలో ముకుందాపురం గ్రామంలో గ్రామసభ శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వాయిదా పడుతూ ఉండటంతో మండల పంచాయతీ అధికారి బత్తిన శ్రీనివాసరావు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల, సహాయ సహకారాలతో పోడు గ్రామసభను ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించారు. సీఐ రాజగోపాల్‌, ఎస్‌ఐ టి.వి.ఆర్‌.సూరి, పోలీస్‌ సిబ్బంది సహకారం తీసుకున్న మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గ్రామస్తులకు పోడు భూములపై ప్రభుత్వ నియమ నిబంధనలు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. సర్వేలో ఎఫ్‌ఆర్సి కమిటీ సభ్యులు, మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అఖిలపక్షం నాయకుల ద్వారా పోడు గ్రామసభలు విజయవంతమయ్యాయని తెలిపారు. పోడు ముగింపు గ్రామసభలో ఎఫ్‌ఆర్‌సీ కమిటీ చైర్మన్‌ సెగ్గం నరసింహారావు, వార్డ్‌ మెంబర్‌ పసల నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి నాగిని, కార్యదర్శులు జైపాల్‌ రెడ్డి, అరుణ్‌, సాయి, అనూష, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, కృష్ణమూర్తి, అజార్‌, ప్రభాకర్‌, చంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

02:08 PM

బడ్జెట్‌లో వస్తువుల ధరలు.. పన్ను భారం

01:51 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.