Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళిత బంధు స్కీములలో ఎమ్మెల్యేలకి అధికారాలు సరికాదు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

దళిత బంధు స్కీములలో ఎమ్మెల్యేలకి అధికారాలు సరికాదు

- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం, నియోజకవర్గ కనీనర్‌ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
             ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డబల్‌ బెడ్‌ రూమ్‌, దళిత బంధు స్కీంలో ఎమ్మెల్యేలకే సర్వాధికారం అనే నిర్ణయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ మీడియం బాబూరావు, నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా ఉండాలని కోరారు. శుక్రవారం వారు సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వరకే పరిమితం చేస్తే అదొక రాజకీయ పార్టీకే పరిమితం చేసినట్టుగా అవుతుందని వారన్నారు. ఈ స్కీంలలో రాజకీయ జోక్యం పెరుగుతుందని తద్వారా అర్హత కలిగిన పేదలకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు అధికంగా ఉన్నారని, అర్హత కలిగినటువంటి పేదలు వేలల్లో ఉన్నారని అటువంటి వారికి ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణం వ్యయం రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించడం వలన స్థలం లేని పేదల పరిస్థితి ఏమిటనే ఆందోళన పేదలలో కలుగుతుందని వారన్నారు. స్థలం ఉన్నవారికి కూడా నిర్మాణ వ్యయం అయిదు లక్షలు ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలము కేటాయించి నిర్మాణ వ్యయం రూ.5 లక్షల మంజూరు చేయాలని వారు కోరారు.
పోడు భూముల విషయంలో గ్రామసభలలో ప్రభుత్వ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తాతల కాలం నుండి సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతర పేదలకు అర్హత కలిగిన వాళ్లకు అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే దిశగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయాలని అన్నారు. పోడు భూముల సమస్యలను సరైన పద్ధతిలో ప్రభుత్వం పరిష్కారం చేయని కారణంగానే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వారన్నారు. ఇటీవల జరిగిన ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాసరావు ఘటన బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూముల సమస్యను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న పోడు భూముల సమస్యల విషయంలో ప్రభుత్వ అధికారులు కొంత వివక్షను కొనసాగిస్తున్నారని అన్నారు.
గ్రామ సభ తీర్మానం సుదీర్ఘకాలం నుండి వ్యవసాయం చేస్తున్న భూములు, వాటి యోగ్యతని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలా కాకుండా గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా, సాటిలైట్స్‌ ద్వారా నిర్ణయాలు చేస్తాము అంటే అసంతృప్తితో ఉన్న గిరిజనులు ఎదురు తిరుగుతారని, అప్పుడు శాంతి భద్రతలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సర్వేలు, గ్రామసభలు పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారందరికీ పట్టాలు ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పోడు భూములను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అవసరమైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులను కూడా పోడు భూముల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం ద్వారా పేద గిరిజనులకు న్యాయం చేసినట్లుగా ఉంటుందని వారు కోరారు. కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సమావేశంలో పై నాయకులతోపాటు ఎం.బి.నర్సారెడ్డి, సరియం కోటేశ్వరావు, సున్నం గంగ, మరం చంద్రయ్య, కొర్శ చిలకమ్మా, సరీయం రాజమ్మ, కారం నరేష్‌, నకిరేకంటి నాగరాజు, మచ్చ రామారావు, బందెల చంటి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహిళా ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
చిన్నారి మనోజ్ఞకు మరో జన్మ ప్రసాదించిన కూరపాటి
'పది' పరీక్షలకు సిద్ధం
బొగ్గు ఉత్పత్తి రవాణాలో రికార్డులు సృష్టించిన మణుగూరు
కార్మిక వర్గ చైతన్యంతోనే...బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతాం
జీఎం సాబ్‌ మంచినీళ్లు ఇప్పించండి
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విద్యుత్‌ ఉత్పత్తిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో..... అగ్రగామిగా కేటీపీఎస్‌ 5, 6 దశలు
అభివృద్ధిపై పర్యవేక్షణ జరగాలి
'ఐఎన్‌టీయూసీనే గెలిపించండి'
కార్మిక పోరాటాల్లో వద్ది పద్మ చురుకైన పాత్ర
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నర్సయ్య
అనుబోస్‌ విద్యార్థులు ఇస్రో సందర్శన
గనుల ప్రాంతాల్లో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు
బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేరువైన పథకాలు
స్వాతంత్య్ర సమరయోధురాలు కాంతమ్మ మృతి
మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు మార్పునకు శ్రీకారం
గాలి దుమారానికి నేలరాలిన మామిడి
బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను...కార్యకర్తలే తిప్పికొడతారు
కనుల పండువుగా.. శ్రీ రామ పట్టాభిషేకం
ఆర్థిక నివేదికపై 'కాగ్‌' క్లీన్‌చిట్‌-బోర్డు హర్షం
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా
నేడు సింగరేణి సివిల్‌ కార్యాలయం వద్ద ధర్నా
ఇంటి పట్టాల పంపిణీ పారదర్శకంగా చేయాలి
శ్రీరామనవమి, పట్టాభిషేకం
రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి
ధ్వజస్థంభం పై వివాదం
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం
రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
మత సామరస్యానికి ప్రతీక...

తాజా వార్తలు

06:29 PM

అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన..

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.