Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్వరలో జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

త్వరలో జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభం

- హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి
- కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ వినీత్‌తో ఎమ్మెల్యే రేగా భేటీ
నవతెలంగాణ-కొత్తగూడెం
             భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, నూతనంగా నిర్మించిన బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు త్వరలో జిల్లాకు రానున్నారని, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌, జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీతలను రాష్ట్ర ప్రభుత్వ విప్‌, భద్రాద్రి కొత్తగూడెం బిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ను, జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఎస్పీ డాక్టర్‌ వినీత్‌.జి. ను బుధవారం రేగా ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్‌ భవనం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. త్వరలో సీఎం కెసిఆర్‌ పర్యటన నేపథ్యంలో కార్యక్రమాలు విజయవంతం చేసేదందుకు అందరు సమన్వయంతో కృషి చేయాలని వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ఏర్పాట్ల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

11,12 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు
రెండవ రోజుకు చేరుకున్న శ్రీ ముత్యాలమ్మ జాతర
డీఎండబ్ల్యుఓకు గుర్రాల చెరువు మహిళలు మొర
భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : పీవో
మున్సిపల్‌ చైర్మెన్‌ పై తిరుగుబావుటా
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌
ఆయిల్‌ ఫామ్‌ సాగు పై రైతులకు అవగాహన
మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించా
ఏజీహెచ్‌ఎస్‌ లక్ష్మీనగరంలో ఆయుష్‌ వైద్యశిబిరం
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే విశాక్‌కు ఇచ్చే నివాళి
సమస్యలతో గుర్రాల చెరువు ప్రజానీకం
చాపకింద నీరులా ఎయిడ్స్‌
మరమ్మతులకు గురైన విద్యుత్‌ మోటార్‌
ఇంటింటికీ బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలపై ప్రచారం
క్యాలెండర్‌ ఆవిష్కరణ
సత్వరం సమస్యల పరిష్కారం
అదానీ గ్రూప్‌లపై మరింత విచారణ జరిపించాలి
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి
ప్రజలపై అదనపు భారాలు సహించం : సీపీఐ
మంచినీటి సమస్యను పరిష్కరించాలి
గిరిజన దర్బార్‌కు స్పందన
రాష్ట్ర బడ్జెట్‌లో బలహీన వర్గాలకు అన్యాయం
'పొలిమేరలు' కట్టుటతో ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మ జాతర
నియోజకవర్గ సమస్యలపై మంత్రులను కలిసిన ఎమ్మెల్యే మెచ్చా
మైనార్టీల పట్ల చిన్న చూపు చూడడం తగదు
నిరుపేదల కోసం 'లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌'
ఓఎస్డీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం
భద్రాచలం సమస్యలను ప్రస్తావించని తెలంగాణ బడ్జెట్‌
నూతన గ్రామపంచాయతీ భవనానికి ఏర్పాట్లు
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జాప్యం చేయొద్దు

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.