Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వ తీరుతోనే పోడులో ఉద్రిక్తతలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ప్రభుత్వ తీరుతోనే పోడులో ఉద్రిక్తతలు

- అమరుల స్పూర్తితో పోడుహక్కు పోరాటాలు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
               పోడు సమస్య పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యంతోనే పోడులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర అన్నారు. కారేపల్లి మండలం చీమలపాడులో గురువారం ప్రజానాట్యమండలి కార్యదర్శి అమరజీవి రాచర్ల శ్రీనివాస్‌ 2వ వర్ధంతి జరిగింది. ఈసందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ పోడు జీవనంగా సాగిస్తున్న పేదలపై ఫారెస్టు నిర్భంధాలు విధిస్తుందన్నారు. ప్లాంటేషన్‌ కోసం పేదలు ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడును లాక్కొన్నారన్నారు. తమ జీవనాధారం పోయిందని ప్లాంటేషన్‌పై పోడు హక్కు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. పేదలకు ఇస్తున్న పధకాలు మధ్య దళారుల పాలిట వరంగా మారుతున్నాయని విమర్శించారు. దళిత బంధు అంగడి సరుకుగా మార్చారని, పేదలకు పధకాలు అందక నిరాశకు గురవుతున్నారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధును గ్రామసభ ద్వారా నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ప్రజానాట్యమండలి కళాకారుడు రాచర్ల శ్రీనివాస్‌ తన కళలతో పేదలతు ఉత్తేజపర్చి పోరాటాల్లో తీసుకవచ్చారని కొనియాడారు. ప్రజా పోరాటాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. రాచర్ల శ్రీనివాస్‌ స్తూపం వద్ద సీపీఐ(ఎం) జెండాను రాచర్ల మహాలక్ష్మి అవిష్కరించారు. ఈకార్యక్రమంలో నాయకులు వల్లబోయిన కొండలరావు, యనమనగండ్ల రవి, మన్యం బ్రహ్మయ్య, ఎరిపోతు భద్రయ్య, పోతురాజు చందర్రావు, కొండ వెంకటేశ్వర్లు, శేరు లలితమ్మ, గోకినపల్లి భరత లక్ష్మి, శేరు వెంకటేశ్వర్లు, హనుమ,వాంకుడోత్‌ రామకోటి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేసవికాలం రాకముందే కరెంట్‌ కష్టాలు
ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలి
జెండా ఏదైనా ఏజెండా ఒక్కటే
పేరుకే 'మనబడి'..!
కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించి ఇవ్వాలి
రోడ్డు ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
సీసీ కెమెరా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నట్లే
జాతీయ రహదారి నుండి లింక్‌ రోడ్డు ఏర్పాటు చేయాలి
స్వచ్ఛ సర్వేక్షన్‌లో ముందుండాలి
వైద్యకళాశాల ఏర్పాటుకు చర్యలు
పోచారం చింతల చెరువుకు నీటి కరువు
ఆసుపత్రులలో డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
ఏసీడీల అదనపు భారం ప్రజలపై మోపొద్దు
350 కేజీల గంజాయి స్వాధీనం
దాహంతో అల్లాడుతున్న గూడెం ప్రజలు
డ్వాక్రా రుణాలు రద్దు చేయాలి : ఐద్వా
వికలాంగ విద్యార్థినీకి రూ.10 వేల విలువగల పుస్తకాలు అందజేత
గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి
దెబ్బతిన్న అడ్వాంటు 741 మొక్కజొన్న విత్తనాలు
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు వెంటనే రద్దు చేయాలి
మూడు రోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
రానున్న రెండు వారాల్లో క్రీడా ప్రాంగణాలు
అప్రకటిత విద్యుత్‌ కోత
కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ పత్రాలు దహనం
కుక్కల బెడద నివారించాలి
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి
ప్రమాదవశాత్తు సాగర్‌కాల్వలో పడి ఇద్దరు రైతుల గల్లంతు
ఆనందరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి
వారం రోజులు నీటి సరఫరా బంద్‌

తాజా వార్తలు

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

09:34 PM

18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

09:23 PM

రూ. 3 ల‌క్ష‌లు చోరీ చేసిన మ‌హిళ‌లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.