Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు

- మొదటి రోజు 494 మంది హాజరు
- తుది పరీక్షలకు 199 మంది అర్హత
నవతెలంగాణ-ఖమ్మం
             పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు సజావుగా కొనసాగిందని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ తెలిపారు. పురుష అభ్యర్థుల శారీరకదారుడ్య పరీక్షలకు 600 మంది అభ్యర్థులకుగాను 494 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో 199 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకున్న అభ్యర్థులకు ముందుగా సీరియల్‌ నెంబర్‌ ప్రకారం టోకెన్‌ అందజేశారు. ఆనంతరం యాబై మంది అభ్యర్థులను ఒక్కొక్క బ్యాచ్‌గా చేసి డాక్యుమెంట్స్‌ పరిశీలన కౌంటర్‌ వద్ద తరలించారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేసిన తరువాత బయోమెట్రిక్‌ తీసుకున్నారు. ఆనంతరం రిస్ట్‌బాండ్‌ ట్యాగింగ్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌ జాకెట్‌ ధరింపజేశారు. అనంతరం 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. 1600 మీటర్ల పరుగు పోటీలో నిర్ణీత సమయంలో లక్ష్యం చేరి అర్హత సాధించినవారికే ఎత్తు కొలతలకు అనుమతించారు. వరుస క్రమంలో నిర్వహించిన ఈవెంట్లలో అర్హత సాధించలేని అభ్యర్థులను నాట్‌ క్వాలిఫైయింగ్‌ రిజల్ట్స్‌ షీట్‌ అందజేసి ఎగ్జిట్‌ గేటు నుండి బయటకు పంపించారు. శారీరక సామర్థ్య పరీక్షలలో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాలలో 32 సీసీ కెమెరాల నిఘా నీడలో జరుగుతున్నాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. పరుగుపందెంలో పాల్గొనే అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంతో పాటు, లక్ష్యం చేరుకున్న సమయాన్ని స్పష్టంగా రికార్డు చేసేందుకు ప్రతి అభ్యర్థికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైస్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్‌ తో కూడిన జాకెట్‌, చేతికి రిస్ట్‌బాండ్‌లను బిగించారు. అభ్యర్థుల కోసం పరేడ్‌ గ్రౌండ్స్‌లో మొబైల్‌ టాయిలెట్స్‌, మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గురువారం నుంచి జనవరి 3వ తేది వరకు జరుగనున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు 24,733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,700 మంది మహిళలు, 20,033 పురుషులు. వీరందరికి షెడ్యూల్‌ ప్రకారం ఆయా రోజుల్లో, నిర్దిష్ట సమయాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.