Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాలి

- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-చింతకాని
             శ్రీలంక, పాకిస్తాన్‌ దేశాలలో వచ్చిన ఆహార సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకొని భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, విదేశీ సంస్థల యొక్క ఒత్తిళ్లకు భారత వ్యవసాయ రంగాన్ని బలిచేయొద్దని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నాగులవంచ వంకాయలపాటి రామయ్య ఫంక్షన్‌ హాల్‌లో రైతు సంఘం మండల కార్యదర్శి తోటకూర వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన చింతకాని, బోనకల్‌ మండల రైతుల అవగాహన సదస్సులో బొంతు రాంబాబు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం పేరుతో శ్రీలంకలో, వరదలు మూలంగా పాకిస్తాన్లో ఆహార పంటలు ఉత్పత్తులు తగ్గి ప్రజలకు ఆహారం అందుబాటులో లేక ప్రజల చనిపోయే దుస్థితి ఏర్పడిందని, భారత దేశంలో పాలకులు విదేశీ బహుళ జాతి కంపెనీలకు రైతులు చేతులలో ఉన్న సాగు భూములు, వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనివలన భారతదేశంలో కూడా ఆహార సంక్షోభం తప్పదన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ శక్తుల చొరబాటుకు వ్యతిరేకంగా రైతులు సంఘటితంగా పోరాడాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి ఎరువులు, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి రైతుల రుణ భారాన్ని రెట్టింపు చేసిందని, 2013లో భారతదేశంలో రైతు కుటుంబం సగటు అప్పు 47 వేల రూపాయలు ఉంటే 2020 నాటికి 74 వేలకు పెరిగిందని, అప్పులు రెట్టింపు అయినవి తప్ప ఆదాయాలు పడిపోయాయని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ఇన్సూరెన్స్‌ పథకం కార్పొరేట్‌ కంపెనీలు పైసలు దోచుకునేందుకు ఉపయోగపడుతుందని, 32వేల కోట్లు ఇన్సూరెన్స్‌ కంపెనీలు వసూలు చేసి రైతులకు వంట బీమా తిరిగి చెల్లించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సహా 28 రాష్ట్రాలలో విదేశీ పెట్టుబడులు వ్యవసాయ సేవా రంగంలో ప్రవేశిస్తున్నాయని, వ్యవసాయంలోని మిగులును విదేశీ కంపెనీలు తీసుకెళుతున్నాయని, అప్పులు రైతులకు మిగులుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియూ నాయకులు మడుపల్లి గోపాలరావు, బోనకల్‌ మండల కార్యదర్శి తుళ్లూరు రమేష్‌, అధ్యక్షులు కొమ్మిన్ని నాగేశ్వరరావు, గుడ్డూరి ఉమా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు, మాదిని రవి, రాచబంటి రాము, కొల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహిళా ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
చిన్నారి మనోజ్ఞకు మరో జన్మ ప్రసాదించిన కూరపాటి
'పది' పరీక్షలకు సిద్ధం
బొగ్గు ఉత్పత్తి రవాణాలో రికార్డులు సృష్టించిన మణుగూరు
కార్మిక వర్గ చైతన్యంతోనే...బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతాం
జీఎం సాబ్‌ మంచినీళ్లు ఇప్పించండి
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విద్యుత్‌ ఉత్పత్తిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో..... అగ్రగామిగా కేటీపీఎస్‌ 5, 6 దశలు
అభివృద్ధిపై పర్యవేక్షణ జరగాలి
'ఐఎన్‌టీయూసీనే గెలిపించండి'
కార్మిక పోరాటాల్లో వద్ది పద్మ చురుకైన పాత్ర
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నర్సయ్య
అనుబోస్‌ విద్యార్థులు ఇస్రో సందర్శన
గనుల ప్రాంతాల్లో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు
బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేరువైన పథకాలు
స్వాతంత్య్ర సమరయోధురాలు కాంతమ్మ మృతి
మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు మార్పునకు శ్రీకారం
గాలి దుమారానికి నేలరాలిన మామిడి
బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను...కార్యకర్తలే తిప్పికొడతారు
కనుల పండువుగా.. శ్రీ రామ పట్టాభిషేకం
ఆర్థిక నివేదికపై 'కాగ్‌' క్లీన్‌చిట్‌-బోర్డు హర్షం
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా
నేడు సింగరేణి సివిల్‌ కార్యాలయం వద్ద ధర్నా
ఇంటి పట్టాల పంపిణీ పారదర్శకంగా చేయాలి
శ్రీరామనవమి, పట్టాభిషేకం
రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి
ధ్వజస్థంభం పై వివాదం
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం
రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
మత సామరస్యానికి ప్రతీక...

తాజా వార్తలు

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

10:20 AM

చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..

10:10 AM

కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.