Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాజ్యసభ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిన్న బండి రేవు గ్రామంలోని మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు పూదోట సూరిబాబు నివాస గృహంలో నిర్వహించిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి వద్దిరాజు రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 50 మంది గర్భిణీలు, బాలింతలకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్ణశాల వైద్యాధికారి రేణుక రెడ్డి, మున్నూరు కాపు సంఘం రైతు మండల అధ్యక్షులు తంత్రపల్లి వెంకటేశ్వరరావు, కాపు కుల బాంధవులు లంకా శివ, బోనాసి వెంకటేశ్వరరావు, కొమ్ము సురేందర్‌ కుమార్‌, పొగాకు నారాయణ, కొమ్ము సత్యనారాయణ , పాశం వెంకటేశ్వరరావు, గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో...
రవిచంద్ర పుట్టినరోజు వేడుకలను మండల బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నగరం మండల పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలలో నాయకులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు అందజేశారు. పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు మాట్లాడారు. పార్టీ మండల అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, పార్టీ సీనియర్‌ నాయకులు దిశ సభ్యులు పెదనల్లబల్లి సర్పంచ్‌ మట్ట వెంకటేశ్వరరావు (శివాజీ), నడికుడి ఎంపీటీసీ తిరుపతిరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఏ.వి.ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నందు మున్నూరు కాపు సంఘం స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాపట్ల మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్‌ హాజరై మాట్లాడారు. మండలంలోని మున్నూరు కాపులు కోరిన విధంగా మున్నూరు కాపు కళ్యాణ మండప స్థలానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ కేక్‌ తినిపించారు. మున్నూరు కాపు సంఘ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రోకటి సురేష్‌, రామిశెట్టి రాంబాబు, చౌడం నరసింహారావు, బొడ్డు కృష్ణయ్య, సిరం శెట్టి రామారావు, నాగేశ్వరరావు, వీరబాబు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్‌ కమిటీ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర (గాయిత్రి రవి) జన్మదిన వేడుకలు స్థానిక సీతారామ కాంప్లెక్స్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు దిండిగల రాజేందర్‌ అధ్యక్షతన మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు పింగళి నరేష్‌ ప్రధాన కార్యదర్శి ఆవుల శ్రీనివాస్‌, టీజీబీకేఎస్‌ అధ్యక్షులు ఎస్‌. రంగనాథ్‌, సంఘ నేతలు ఆకుల చందర్‌, పగడాల చందు, కృష్ణారావు, దిండిగళ్ల యాదిరెడ్డి, కందాల జనార్ధన్‌, యూత్‌ అధ్యక్షులు పెద్దినేని రామకృష్ణ కార్యదర్శి ప్రేమ్‌ కుమార్‌ గూడ గోపాల్‌ ఆముదాల సతీష్‌లు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సయ్యద్‌ జానీ పాషా, సుధీర్‌ తోట్ల, సంజరు తోట్ల, భావ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర సమరయోధురాలు కాంతమ్మ మృతి
మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు మార్పునకు శ్రీకారం
గాలి దుమారానికి నేలరాలిన మామిడి
బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను...కార్యకర్తలే తిప్పికొడతారు
కనుల పండువుగా.. శ్రీ రామ పట్టాభిషేకం
ఆర్థిక నివేదికపై 'కాగ్‌' క్లీన్‌చిట్‌-బోర్డు హర్షం
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా
నేడు సింగరేణి సివిల్‌ కార్యాలయం వద్ద ధర్నా
ఇంటి పట్టాల పంపిణీ పారదర్శకంగా చేయాలి
శ్రీరామనవమి, పట్టాభిషేకం
రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి
ధ్వజస్థంభం పై వివాదం
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం
రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
మత సామరస్యానికి ప్రతీక...
రాములోరి కల్యాణంలో రవిచంద్ర
సీపీఐ(ఎం)నాయకులు వల్లభినేని మాధవరావు మృతి
మిషన్‌ భగీ'వృథా'..!
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగం
ప్రజల్లో చైతన్యం నింపిన జన చైతన్య యాత్ర
చినుకుపడితే..అంధకారమే
ఖానాపురం పంచాయతీకి మూడు జాతీయ అవార్డులు
4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
కల్యాణం.. కమణీయం
ప్రయివేటు టీచర్లపై... అడ్మిషన్ల కత్తి
పదిలో పది పాయింట్లు లక్ష్యం
బీసీ కులగణన చేపట్టాలి
పర్యావరణ ప్రేమికుడు నిత్య సేవకుడు గోళ్ళ భూపతిరావు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా : జీఎం

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.