Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి

- ఆయిల్‌ ఫాం గ్రోవర్స్‌ సొసైటీ డీఓ నాయకుల వినతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్‌ ఫాం సాగు దారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ అశ్వారావుపేట జోన్‌ ఆయిల్‌ ఫాం గ్రోవర్స్‌ సొసైటీ బాధ్యులు కె.పుల్లయ్య ఆయిల్‌ ఫెడ్‌ అధికారులను డిమాండ్‌ చేసారు. ఈ మేరకు మంగళవారం ఆయన సొసైటీ తరపున పలువురు బాధ్యులతో ఆయిల్‌ ఫెడ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ బాలక్రిష్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రం వారి కార్యాలయంలో అందజేసారు. వినతి పత్రంలో తెలిపిన సమస్యలు... పామాయిల్‌ పండ్ల గెలలు ఫ్యాక్టరీలో జమ చేసుకునేందుకు కేటాయించే ఎఫ్‌-కోడ్లు రైతులకు జాప్యం లేకుండా జారీ చేయాలి. కౌలు రైతులకు అగ్రిమెంట్‌ ప్రకారం ఎఫ్‌-కోడ్లు జారీ చేయాలి. నకిలీ ఎఫ్‌-కోడ్లు తొలగించాలి. భూమి రికార్డులతో ముడి పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలోని భూమిలో పామాయిల్‌ మొక్కలు నాటిన ప్రతి రైతుకు ఎఫ్‌-కోడ్‌ కార్డులు ఇవ్వాలి. ధరణి పాస్‌ బుక్‌ లేని రైతులకు ఆన్లైన్‌ లేదా మాన్యువల్‌ పహాణి, ఏ ఇతర రికార్డు ఆధారం వున్నా రాయితీపై రైతులకు మొక్కలు అందజేయాలి. పామాయిల్‌ మొక్కలు ఇవ్వడానికి డ్రిప్‌ తప్పని సరి చేయకుండా రైతుల ఇష్టానికి అవకాశం ఇవ్వాలి. పామాయిల్‌ నాటిన మూడేళ్ల వరకు అంతర పంటలు వేసుకునే వీలుంది. ఈ సమయంలో పామాయిల్‌ పంటకు ఉపయోగించే డ్రిప్‌ ఉపయోగం వుండదు. హార్టికల్చర్‌ శాఖ ఉత్తర్వులు ప్రకారం ఎకరాకు 60 మొక్కలు ఇవ్వాలి. పామాయిల్‌ మొక్కలు లోడింగ్‌, అన్‌ లోడింగ్‌లో కొన్ని మొక్కలు దెబ్బతిని అధికంగా చనిపోతున్నాయి. వీటి స్థానంలో మొక్కలు నాటు కోవడానికి ఒక్కో మొక్క ధర రూ.20 కే రైతులకు అందజేయాలి. క్షేత్ర స్థాయి సిబ్బంది క్షేత్ర పరిశీలన చేసి అవసరమైనన్ని మొక్కలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు, ఆళ్ళ నాగేశ్వరరావు, తగరం జగన్నాధం, గడ్డం వెంకటేశ్వరావు, కలపాల పాంచయ్య, యర్ర రామకృష్ణ, తోట వీర్రాజు, పాకనాటి నాగేశ్వరరావు, వెంకటేశ్వరావు, ఎలికా సత్యనారాయణ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు
గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి

తాజా వార్తలు

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

02:38 PM

స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి

02:31 PM

ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌కు షాక్

02:29 PM

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి

02:14 PM

రాష్ట్రంలో యువతికు ఎలాంటి సవాళ్లనైనా తట్టుకొనే ధైర్యం ఉంది: గవర్నర్ తమిళిసై

01:57 PM

పార్లమెంటు మొదటి అంతస్థులో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన

01:46 PM

మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దు.. కోర్టు ధిక్క‌ర‌ణలో పోలీసుల‌పై కేసు

01:39 PM

పేపర్ లీకేజీపై హైకోర్టులో కీలక విచారణ..హాజరైన రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.