Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు

నవతెలంగాణ-పాల్వంచ
           ప్రజలను ఆకట్టుకునేలా ఫైనాన్స్‌ చిట్‌ ఫండ్స్‌ ప్రాంతీయ కార్యాలయాలు మీకు ఉన్న అవసరాలకు డబ్బు అవసరం ఉంటే మీ అవసరాలకు మేము తీరుస్తాం మీకు ఉపయోగపడేలా మా మా చిట్‌ఫండ్‌ మీ వెన్నంటి ఉంటుందని ప్రారంభ సమయాలలో వారు ప్రచారాలు చేసుకుంటారు. అనంతరం కొన్ని నెలలు తర్వాత అమాయక ప్రజల నుండి కోట్లు రూపాయలు వసూలు చేసి బోర్డులు తిప్పేసిన చిట్‌ఫండ్లు కొన్ని అయితే మరికొన్ని చిట్‌ ఫండ్‌ సభ్యులు తమ అవసరాలకు పాడుకుంటే నెలలు సంవత్సరాలు పాటు చిట్‌ డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకునేవి మరికొన్ని ఈ కోవకు చెందినదే పాల్వంచలోని అక్షర చిట్‌ ఫండ్‌ ఏజెంట్లకు కమిషన్లు అధికంగా ఇస్తూ కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తామని తమ సొమ్ము మావద్ద భద్రంగా ఉంటుందని మాయ మాటలు చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అక్షర చిట్స్‌లో ఘరానా మోసం బట్టబయలు అయింది. పొదుపు పేరు చెప్పి అక్షర చిట్‌ ఫండ్‌ నిర్వాహకులు నిండా ముంచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షరా చిట్‌ ఫండ్స్‌లో చిట్టిపాట పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించకపోవడం వలన చిట్‌ ఫండ్‌ ఆఫీస్‌ ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. చిట్టి పాడి నెలలు గడుస్తున్న తమకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించిన ఖాతాదారులు అక్షర చిట్ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసారు. తమకు న్యాయం జరిగేదాకా తాళం తీసే ప్రసక్తేలేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేసారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు
గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి

తాజా వార్తలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

02:38 PM

స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి

02:31 PM

ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌కు షాక్

02:29 PM

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.