Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం

- యాజమాన్యం ఉత్తర్వులు జారీ
- సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్‌గా ఎన్‌వికె.శ్రీనివాస్‌
- డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ ప్లానింగ్‌ అధికారిగా వెంకటేశ్వర రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
            సింగరేణి సంస్థ ఇద్దరు డైరెక్టర్స్‌ను నియమించింది. సోమవారం సింగరేణి చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. డైరెక్టర్‌ ఆపరేషన్‌గా ఎన్‌వికె.శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్‌ ప్రాజెక్టు అండ్‌ ప్లానింగ్‌ అధికారిగా జి.వెంకటేశ్వర రెడ్డిలను నియమిస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా డైరెక్టర్లు లేక ఉన్న డైరెక్టర్స్‌కు ఇతర విభాగాల విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న డైరెక్టర్‌ ఆపరేషన్‌ (పా) చంద్రశేఖర్‌రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపద్యంలో డైరెక్టర్‌ పా బాధ్యతలను సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.బలరామ్‌కు (పా) బాధ్యతలు అప్పగిస్తు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌
దళిత బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ
పేదల సమస్యలపై సూరమ్మ నిరంతరం పోరాటం
పత్తి వ్యాపారుల జీఎస్టీ సమస్య పరిష్కారం
హమాలీ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం
డబుల్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరపాలి
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆడియో ఆవిష్కరణ
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కార్యకర్తలకు అండగా సీపీఐ(ఎం)
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి సంస్థ అందరికీ ఆదర్శప్రాయం
జెడ్పీ అభివృద్ధి నిధులు ప్రణాళిబద్దంగా వినియోగించాలి
పోషకాహారంతోనే తల్లీబిడ్డలు ఆరోగ్యం
29న జన చైతన్య యాత్ర ముగింపు సభ
భద్రాచలానికి వీఐపీల తాకిడి
పర్ణశాల వాహన పార్కింగ్‌ వేలం పాట రూ.26.60 లక్షలు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారమివ్వాలి

తాజా వార్తలు

09:33 AM

రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేండ్ల జైలు శిక్ష...

09:28 AM

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.