Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కుక్కల బెడద నివారించాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

కుక్కల బెడద నివారించాలి

- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎంపీఓకి వినతి పత్రం
నవతెలంగాణ-బోనకల్‌
            బోనకల్లు గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని సిపిఎం బోనకల్‌ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎంపీఓ వ్యాకరణ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. కుక్కలు గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్లాలంటే భయపడుతున్నారని, ద్విచక్ర వాహనదారులను వెంబడించి కరుస్తున్నాయని, ఏ వీధికి వెళ్ళిన పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయని, వీటి బెడద మరింత పెరగకముందే నివారించాలని ఆ వినతి పత్రంలో కోరారు. గతంలో వినతిపత్రం ఇచ్చామని ఇంతవరకు దానిపై చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. ఎంపీఓ స్పందిస్తూ ఈనెల చివరికల్లా గ్రామంలో కుక్కల బెడద నివారణకై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతి అందజేసిన వారిలో సిపిఎం గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస రావు, మాజీ కార్యదర్శి చెన్న లక్షాద్రి, బోనకల్‌ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు బిల్లా విశ్వనాథం, సిపిఎం నాయకులు గద్దె రామారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన
పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు

తాజా వార్తలు

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.