Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

నవతెలంగాణ-వైరాటౌన్‌
            ఫిబ్రవరి 3 నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలలో చర్చించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం సిఐటియు వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైద్యాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు వైరా పట్టణ కన్వీనర్‌ అనుమోలు రామారావు మాట్లాడుతూ ఫిబ్రవరి 3 నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలలో చర్చించి ఆశా వర్కర్లకు పిక్సిడ్‌ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని, కంటి వెలుగుకు అదనంగా బిల్లులు చెల్లించాలని, కరోనా రిస్కు పెండింగ్‌ అలవెన్సులు చెల్లించాలని, ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 16న నిర్వహించే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ఆశ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు నాగేంద్ర, పద్మ, అమత, గీత, రేణుక, మల్లేశ్వరి, సుజాత, ప్రమీల, నాగమణి, సావిత్రి, వెంకటరమణ, ప్రేమలీల, ద్వారక తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బోనకల్‌ : ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కో కన్వీనర్‌ గుగులోతు నరేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటే అదనపు పారితోషకం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాలకులు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. వైద్య శాఖలో క్షేత్రస్థాయిలో నిత్యం ఆశా వర్కర్లు వెట్టి చాకిరి చేస్తున్నారని, కానీ వారి సమస్యలను మాత్రం ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల నాయకురాలు రామణ, సరోజిని, గంగుల విజయలక్ష్మి, మరీదు లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : ఆశా వర్కర్లకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు గురువారం స్థానిక పిహెచ్సి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటియు మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ మాట్లాడుతూ ఆశాలు పని ఎక్కువ జీతం తక్కువతో ఇబ్బందులకు గురవుతున్నారని వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చల్లా నాగేశ్వరరావు, ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు టి.రాణి, పి నాగవేణి, శాంతమ్మ, ఎం.కృష్ణకుమారి, బి.శ్యామల, నీలిమ నాగలక్ష్మి, కళ్యాణి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన
పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు

తాజా వార్తలు

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

05:00 PM

ప్రపంచవ్యాప్తంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.