Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సత్వరం సమస్యల పరిష్కారం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

సత్వరం సమస్యల పరిష్కారం

- జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:గ్రీవెన్స్‌ డేకు వచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ''గ్రీవెన్స్‌ డే''లో అర్జీదారులు నుండి జిల్లా కలెక్టర్‌ దరఖాస్తులను స్వీకరించారు. చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన షేక్‌ ఖాసీంసాహెబ్‌ తాను వ్యవసాయ కూలీనని.. ఆసరా పింఛను మంజూరుకు సమర్పించిన దరఖాస్తును జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పరిశీలించి తగు చర్యలకు ఆదేశించారు. కూసుమంచి మండలంకు చేగొమ్మ గ్రామంకు చెందిన పోటు పెంటయ్య తనకు చేగొమ్మ రెవెన్యూ పరిధిలో గల ఖాతానం. 67లో సర్వేనెం. 80 ఆ2/1/1లో తనకు 1,3100కు గాను ఆన్లైన్లో, 1700 కుంటలు మాత్రమే చూపిస్తున్నదని 0.14 కుంటల భూమి నమోదు చేయాలని దరఖాస్తు చేశారు. ఖమ్మం నగరం మామిళ్ళగూడెంకు చెందిన అనుగోజు హిమబిందు తాను వితంతురాలినని, తనకు ఇంటి స్థలం లేదా డబుల్‌ బెడ్రూమ్‌ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్యకై రఘునాథపాలెం మండల తహశీల్దారును ఆదేశించారు. కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంకు చెందిన తీర్థాల సూర్యనారాయణ ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో తన తండ్రిగారి ఆస్తి 30 ఎకరాల వ్యవసాయ భూమిలో ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి పాసుపుస్తకాలు చేయించుకున్నారని వారి వద్ద నుండి తన వాటా తనకు ఇప్పించాలని కోరారు. కూసుమంచి మండలం సుంగల్‌ తండా గ్రామ పంచాయతీకి చెందిన తేజావత్‌ రమేష్‌ తెల్లరేషన్‌ కార్డు ఇప్పించాలని సమర్పించిన దరఖాస్తు చేశారు. రేగుల చెలక గ్రామ సర్పంచ్‌ కె. రామారావు రఘునాథపాలెం మండలం రేగుల చెలక గ్రామ పంచాయితీకి చెందిన సర్వేనెం. 228లో 0-27 కుంటలు మంచినీటి బావుల ఖాళీ స్థలం దురాక్రమణ కాకుండా చూడాలని కోరారు. సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్‌ గిరిజన ప్రాంతమైన తొలగూడెంలో మత్స్యపారిశ్రామిక సంఘం ఏర్పాటు చేయించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా అధికారులు తదితరులు ''గ్రీవెన్స్‌ డే'' లో పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి
ఎర్ర జెండానే అండా దండ...!
ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం అందించాలి
పరీక్షా కేంద్రం, వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌
అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం
పచ్చని తెలంగాణ నగర్‌లో చిచ్చు పెట్టకు ఎమ్మెల్యే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
భూమికి హద్దులు చూపించి రైతులకు అందజేయాలి
2024 నాటికి 'నెట్‌ జీరో' ఎనర్జీ సంస్థగా సింగరేణి
రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి
జన చైతన్య యాత్ర స్థలాన్ని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
అకాల వర్షాలున్నాయి జాగ్రత్తలు తీసుకోండి
వీవోఏలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి
అకాల వర్షం..బొప్పాయి పంటకు తీవ్ర నష్టం
అన్నదాతలను ఆదుకోవాలి
కంటి వెలుగు దేశానికే ఆదర్శం

తాజా వార్తలు

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

03:10 PM

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?

02:37 PM

రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

02:30 PM

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌

02:16 PM

గుజరాత్‌లోని కచ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం!

02:06 PM

రేవంత్ రెడ్డికి టీఎస్‌పీఎస్సీ సిట్ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.