Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలతో గుర్రాల చెరువు ప్రజానీకం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

సమస్యలతో గుర్రాల చెరువు ప్రజానీకం

- తాగునీటి సరఫరా అస్తవ్యస్తం
- పారిశుధ్యం ప్రశ్నార్ధకం
నవతెలంగాణ-అశ్వారావుపేట
            వేసవి సమీపించనేలేదు. కానీ మండలంలో నీటి ఎద్దడి ఛాయలు అపుడే పొడ చూపుతున్నాయి. మండలంలోని 2018లో నూతనంగా ఏర్పడ్డ గుర్రాల చెరువు పంచాయతీలో తాగునీటి సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ అనుదీప్‌కు పలువురు మహిళలు వినతి పత్రం అందజేసారు. మంగళవారం నవతెలంగాణ ఆ పంచాయతీ సందర్శించగా అక్కడ అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. 2017 వరకు మేజర్‌ పంచాయతీ అయిన అశ్వారావుపేటలో 16వ వార్డుగా గుర్రాల చెరువు, మారుతి నగర్‌లను పంచాయతీల పునర్విభజనలో భాగంగా 2018లో నూతన పంచాయతీగా ఏర్పాటు చేసారు. 2011 జనాభా గణాంకాలు ప్రకారం ఈ గుర్రాల చెరువు పంచాయతీ రెండు ఆవాసాలుగా, 234 గృహాలతో 896 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 8 వార్డుల పంచాయతీ. ఈ పంచాయతీ పన్నులు రూపేణా పొందే సాలు సరి ఆదాయం రూ.94 వేలు లోపు ఉంటుంది. ఎస్‌ఎఫ్‌సీ, టీఎఫ్‌సీ ద్వారా ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ.1 లక్షా 6 వేలు మాత్రమే. ఈ పంచాయతీలో 2 బోరుబావులతో మోటార్లు ఉన్నాయి. నీటి ట్యాంక్‌లు 3 ఉన్నాయి. మిషన్‌ భగీరథ పధ కం ద్వారా నీటి సరఫరా ఉన్నప్పటికీ కలుషితం అయిన నీరు వస్తున్నాయని అక్కడి ప్రజానీకం ఆవేదన చెందుతున్నారు. పంచాయతీలో మొత్తం 21 వీధులు ఉన్నప్పటికీ ఒకే ఒక సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. మురిక కాలువలకు సైతం ఒక ఒక చోట పక్కా డ్రైనేజీ మాత్రమే ఉంది. దీంతో పారిశుధ్యం నిర్వహణ మాత్రం అంతంత మాత్రమే అని చెప్పుకోవాలి. ఈ గ్రామంలో ప్రభుత్వ రేషన్‌ దుకాణం లేకపోవడంతో 3 కి.మీ దూరంలో ఉన్న అశ్వారావుపేటకు వెళ్ళి ఉచిత బియ్యం తెచ్చుకోవడానికి కనీసం రూ.50లు ఖర్చు అవుతుందని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీలో 70 శాతం ప్రజానీకం దళితులు, వెనుకబడిన కులాలకు చెందిన వారే కావడంతో పూరి గుడిసెలలోనే అత్యధికులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల అశ్వారావుపేటను నగర పంచాయతీగా రూపొందించడానికి జిల్లా అధికారులు కార్యాచరణ చేపట్టగా ఈ పంచాయతీకి సైతం అశ్వారావుపేట నగర పంచాయతీలో విలీనం చేయాలని పంచాయతీ తీర్మాణం చేయడం గమనార్హం.
అరకొర నిధులు, విద్యుత్‌ కొరత వేధిస్తున్నాయి
            చిన్ని పంచాయతీ కావడంతో పన్నులు రూపంతో అల్ప ఆదాయం, ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులు అభివృద్ధి పరంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్‌ విద్యుత్‌ చార్జీలు, హరితం హారం, ట్రాక్టర్‌ నిర్వహణ కే సరిపోతుంది. దీంతో అభివృద్ధికి నిధులు లేక సతమతం అవుతున్నాం. మంచి నీటి సరఫరాకు సైతం తరుచూ సంభవించే విద్యుత్‌ అంతరాయం అడ్డంకిగా మారింది.
: సర్పంచ్‌ దుర్గయ్య

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి
ఎర్ర జెండానే అండా దండ...!
ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం అందించాలి
పరీక్షా కేంద్రం, వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌
అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం
పచ్చని తెలంగాణ నగర్‌లో చిచ్చు పెట్టకు ఎమ్మెల్యే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
భూమికి హద్దులు చూపించి రైతులకు అందజేయాలి
2024 నాటికి 'నెట్‌ జీరో' ఎనర్జీ సంస్థగా సింగరేణి
రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి
జన చైతన్య యాత్ర స్థలాన్ని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
అకాల వర్షాలున్నాయి జాగ్రత్తలు తీసుకోండి
వీవోఏలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి
అకాల వర్షం..బొప్పాయి పంటకు తీవ్ర నష్టం
అన్నదాతలను ఆదుకోవాలి
కంటి వెలుగు దేశానికే ఆదర్శం

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.