Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : పీవో | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : పీవో

నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ నిధుల ద్వారా గిరిజన గ్రామాలలో ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా నిర్మాణం చేపడుతున్న అన్ని రకాల పనులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణం పూర్తయిన జిపిఎస్‌ స్కూల్స్‌, పీహెచ్సీలు, గిరిజన భవనాలు, సంబంధిత అధికారులకు అప్పగించినప్పుడే పనులు పూర్తయినట్లు భావించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ సంబంధిత డీఈ, ఏఈలకు సూచించారు. మంగళవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో పనిచేయుచున్న డీఈ, ఏఈలతో గిరిజన గ్రామాలలో చేపడుతున్న ఇంజనీరింగ్‌ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ చర్ల మండలంలోని నారాయణపురం, వైరా, సుదిమల్ల కొమరారం, లక్ష్మీ నగర్‌ తండా, రోడ్డు నిర్మాణాలకు సంబంధించి పనులు సంబంధిత ఏఈలు త్వరితగతిన పనులు చేపట్టి రోడ్డు నిర్మాణం పూర్తి కావాలని, మొత్తం 78 రోడ్లు నిర్మాణం చేపట్టివలసి ఉన్నదని, ఫారెస్ట్‌కు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే సంబంధిత ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌డీఓ, తహసీల్దారులతో సంప్రదించి వారి సహకారం తీసుకొని క్లియరెన్స్‌ తీసుకొని పనులు పూర్తయ్యాలా చూడాలన్నారు. అలాగే తిరుమలాయపాలెంలో రెసిడెన్షియల్‌ పాఠశాల కాంపౌండ్‌ వాల్‌, వైరాలోని గిరిజం భవనం ఖమ్మంలోని ఎస్‌ఓఈ పాఠశాలల్లో మరమ్మతులను చేపట్టి పనులు పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు. కోయగూడెంలో సబ్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టి సంబంధిత వైద్యాధికారులకు అప్పగించాలని, గేట్‌ కారేపల్లిలో ఎల్‌టీఆర్‌ కేసుల్లో ఉన్న భూమిని ఆర్డిఓను సంప్రదించి పనులు ప్రారంభించాలని, గిరిజన గ్రామాల్లోని సబ్‌ సెంటర్లు, అంగన్వాడి భవనాలు, మామిడిపల్లి, పెద్ద మెడిసి లేరు, కూర్నపల్లి గ్రామాలలో ఉన్న మరమ్మతులో ఉన్న అన్ని సబ్‌ సెంటర్స్‌ త్వరగా పూర్తి చేయాలని, అలాగే అశ్వరావుపేట మండలంలోని పివి టీజీకి సంబంధించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌, పూసుకుంటలోని కమ్యూనిటీ హాల్‌ పనులు పూర్తయితే సంబంధిత గిరిజనులకు అప్పగించాలని, అలాగే కచనుపల్లి స్పోర్ట్స్‌ స్కూల్‌లో క్రీడలకు సంబంధించిన ట్రాక్‌, స్టేజి పనులు ఎంతవరకు పూర్తయ్యాయని సంబంధిత ఏఈని అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి పనులు ఏమన్నా ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు. భద్రాచలంలోని బీఈడీ కాలేజీలో ఫ్లోరింగు, పెయింటింగు, కరెంటు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించి తొందర్లో పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని జిపిఎస్‌ పాఠశాలలకు వేసిన పెయింటింగ్‌ సరిగా వేయలేదని తన దృష్టికి వచ్చిందని, పాఠశాలలకు అవసరమైన మరమ్మతులతో పాటు పెయింటింగ్‌ కూడా చాలా అందంగా వేయించాలని, అలాగే ప్రధానోపాధ్యాయుడి సహకారంతో ఆశ్రమ పాఠశాలలకు వచ్చే దారి బీటీ రోడ్లు ఉన్నచోట సీసీ రోడ్లు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ తానాజీ, పాల్వంచ డీఈ రాములు, ఏఈ శ్రీకాంత్‌, భద్రాచలం డీఈ హరీష్‌, టి.ఏ శ్రీనివాస్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాలకు రోడ్ల ప్రతిపాదనలు రూపొందించాలి
ఆదివాసి మారుమూల గిరిజన గ్రామాలకు, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టుటకు ఫారెస్ట్‌ వారి అడ్డంకి లేకుండా వారి అనుమతులతో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయవలసి ఉన్నందున, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్‌అండ్‌బి శాఖ వారు రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఐటిడిఏ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా ఆర్‌అండ్‌బి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిటిఆర్‌ఓ ఎఫ్‌ ఆర్‌ శ్రీనివాస్‌, జిల్లా ఆర్‌అండ్‌బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహిళా ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
చిన్నారి మనోజ్ఞకు మరో జన్మ ప్రసాదించిన కూరపాటి
'పది' పరీక్షలకు సిద్ధం
బొగ్గు ఉత్పత్తి రవాణాలో రికార్డులు సృష్టించిన మణుగూరు
కార్మిక వర్గ చైతన్యంతోనే...బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతాం
జీఎం సాబ్‌ మంచినీళ్లు ఇప్పించండి
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విద్యుత్‌ ఉత్పత్తిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో..... అగ్రగామిగా కేటీపీఎస్‌ 5, 6 దశలు
అభివృద్ధిపై పర్యవేక్షణ జరగాలి
'ఐఎన్‌టీయూసీనే గెలిపించండి'
కార్మిక పోరాటాల్లో వద్ది పద్మ చురుకైన పాత్ర
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నర్సయ్య
అనుబోస్‌ విద్యార్థులు ఇస్రో సందర్శన
గనుల ప్రాంతాల్లో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు
బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేరువైన పథకాలు
స్వాతంత్య్ర సమరయోధురాలు కాంతమ్మ మృతి
మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు మార్పునకు శ్రీకారం
గాలి దుమారానికి నేలరాలిన మామిడి
బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను...కార్యకర్తలే తిప్పికొడతారు
కనుల పండువుగా.. శ్రీ రామ పట్టాభిషేకం
ఆర్థిక నివేదికపై 'కాగ్‌' క్లీన్‌చిట్‌-బోర్డు హర్షం
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా
నేడు సింగరేణి సివిల్‌ కార్యాలయం వద్ద ధర్నా
ఇంటి పట్టాల పంపిణీ పారదర్శకంగా చేయాలి
శ్రీరామనవమి, పట్టాభిషేకం
రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి
ధ్వజస్థంభం పై వివాదం
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం
రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
మత సామరస్యానికి ప్రతీక...

తాజా వార్తలు

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.