Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెరుగు తీసుకోండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 02,2022

పెరుగు తీసుకోండి

పెరుగు ఎంత రుచితో ఉంటుందో.. అది శరీరానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం, రైబోఫ్లావిన్‌, విటమిన్‌ బి6 మరియు విటమిన్‌ బి12 వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
బలంగా జీర్ణశక్తి: ఆహారం జీర్ణం కావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రతిరోజూ పెరుగు తినాలి. పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను పెరుగు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. పెరుగులో ఉండే పోషకాహారం జీర్ణ శక్తిని పెంచుతుంది. దీని వలన మీరు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం చాలా సులభం అవుతుంది.
బలపడనున్న ఎముకలు: పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. చలికాలం కారణంగా ఎముకలకు సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటే.. పెరుగు తీసుకోవడం వల్ల చాలా మేలు చేకూరుతుంది.
చర్మానికి మేలు: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సహజ ఉత్పత్తులను ఉపయోగించటానికి ఇష్టపడతారు. రసాయన ఆధారిత ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి. చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా నిరోధించడానికి శీతాకాలంలో క్రీములు అప్లై చేస్తుంటే పెరుగు మంచి క్రీమ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్‌ చేస్తుంది. చర్మాన్ని మదువుగా మార్చడంలో సహాయపడుతుంది. శనగపిండి లేదా తేనెతో కలిపి ఫేస్‌ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.
నడుము చుట్టూ ఉంటే కొవ్వును తగ్గిస్తుంది: పెరుగు బరువును నియంత్రించడంలో సహాయపడే పదార్థం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ఇది చాలా ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. బాడీ బిల్డింగ్‌లో కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: నేటి కాలంలో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తి పెరగాలంటే పెరుగును మనం రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సేవకే ఆమె అంకితం
ఆర్థోడాంటిస్ట్‌గా సంతృప్తి లేకనే
మెదడు పనితీరుకు పోషకాలు
తమదైన ముద్రవేస్తున్నారు
జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.