Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అల్పాహారం మిస్‌ చేస్తున్నారా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 15,2022

అల్పాహారం మిస్‌ చేస్తున్నారా..?

         మారుతున్న జీవనశైలి కారణంగా తల్లిదండ్రులు బిజీ అయిపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయారనో.. లేక ఉదయం ఎక్కువ పని ఉందనో.. ఏదో కారణంతో చాలామంది బ్రేక్‌ ఫాస్ట్‌ మిస్‌ చేస్తుంటారు. మధ్యాహ్నం నేరుగా భోజనం పెట్టొచ్చులే అని బద్ధకిస్తారు. అయితే పిల్లల విషయంలో మాత్రం ఆ పొరపాటు చేయొద్దు అంటున్నారు నిపుణులు. పిల్లలు తీసుకునే ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎదిగే వయసున్న పిల్లలకు పోషకాహారం అందించటం చాలా ముఖ్యం. పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఉండాలంటే ఉదయం అందించే బ్రేక్‌ పాస్ట్‌ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకూడదు అంటున్నారు.
- చాలా మంది తల్లి దండ్రులు పిల్లలలకు ఉదయం స్కూల్‌కు పంపే హాడాహుడిలో ఓ గ్లాసు పాలిచ్చి, మధ్యాహ్నం బోజనం క్యారేజ్‌లో పెట్టి పంపించేస్తుంటారు. ఇలా చేయటం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా భార్య, భర్తలు ఇరువురు ఉద్యాగస్తులైన కుటుంబాల్లో పిల్లలు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లేకుండానే పాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.
- పోషకాహార నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం పిల్లలకు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరిగా తినిపించాలి. లేకపోతే పిల్లల ఎదుగుదలపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు, పిల్లల మానసిక వికాసంపై దాని ప్రభావం ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది.
- ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకున్న పిల్లల్లో ఏకాగ్రత, చురుకుదనం అధికంగా ఉన్నట్టు తేలింది. పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, చదివినవి గుర్తుంచుకోవడానికి, నాడీకణాలను ప్రశాంతంగా ఉంచి, మరింత చురుగా ఆలోచనా శక్తిని పెంచడానికి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా విటమిన్స్‌, ప్రొటీన్స్‌, ఖనిజలవణాలతో కూడిన ఆహారాన్ని అందించాలి.
- ఉదయం అల్పాహారం తీసుకోకపోతే దాని ప్రభావం కండరాలు, మెదడు పని తీరుపై ప్రభావం చూపుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోక పోవటం వల్ల పిల్లలు శరీరానికి అవసరమైన పోషకాలను పొందలేకపోతారు. అల్పాహారంగా పాలు, పండ్లతోపాటు, ప్రొటీన్‌, ఫైబర్‌తో కూడిని ఆహార పదార్ధాలను బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి.
- మఖ్యంగా ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేయని పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోవటంతోపాటుగా త్వరగా అలసిపోతారు. పిల్లలు ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా, పండ్లు, పీనట్‌ బటర్‌ లాంటివి తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ కలిగిన ఆహారాల మిశ్రమం వారి అల్పాహారంలో చేర్చడం ఉత్తమం.
- పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని.. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా జంక్‌ ఫుడ్‌ లాంటి వాటిని అందించటం ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుంది. అందుకే మన సంప్రదాయ వంటలైన ఇడ్లీ.. లేక మరే ఇతర పలహారాలైనా ఉత్తమమే అంటున్నారు. కాస్త ఆయిల్‌ ఫుడ్‌ మాత్రం దూరం పెడితే చాలు అంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె గౌరవంగా బతికేలా
మనమూ కాలర్‌ ఎగరేద్దాం
అదుపులో పెట్టుకోవాలంటే..?
వర్షాలకు బట్టలు జాగ్రత్త
గాజులతో కొత్త కాంతులు
వీటిని దృష్టిలో పెట్టుకోండి
ఇట్ల చేద్దాం
సేవకే ఆమె అంకితం
ఆర్థోడాంటిస్ట్‌గా సంతృప్తి లేకనే
మెదడు పనితీరుకు పోషకాలు
తమదైన ముద్రవేస్తున్నారు
జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు

తాజా వార్తలు

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.