Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లతో | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 16,2022

అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లతో

            ఇంట్లో ప్రతి రోజూ ఎన్నో వస్తువులు చెత్త బుట్టలోకి వెళుతుంటాయి. కాస్త కొత్తగా ఆలోచిస్తే వాటిని వాడుకోవచ్చు. అందరిళ్ళలో దినపత్రికలు ఉంటాయి కదా! ఆ దిన పత్రికలలో ప్రతి రోజూ అడ్వర్టయిజ్‌మెంట్‌ పేపర్లు వస్తుంటాయి. ఆ పేపర్లను పారేస్తుంటాం. మరి పారేయక వాటితో ఏం చేస్తాం అనుకుంటున్నారా? ఆ పేపర్లకు ఒకవైపు ప్రింటయితే మరో వైపు ఖాళీగా ఉంటుంది. వీటన్నింటినీ జమ చేసి బొత్తిగా చేసి దానికో క్లిప్పు పెట్టి, ఫోన్లు చార్జింగ్‌ పెట్టే స్థలంలో పెట్టాలి. లేదా టీపారు మీద పెట్టుకోవాలి. ఏదైనా ఫోన్‌ నెంబర్‌ రాసుకోవడానికో లేదా అడ్రస్‌ రాసుకోవడానికో ఉపయోగపడుతుంది. అక్కడే ఒక పెన్ను పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్‌, సెవెన్‌ స్టార్‌ హౌటళ్ళలో కూడా నాలుగు వైట్‌ పేపర్లు, ఒక పెన్సిల్‌ ఫోన్‌ పక్కన పెడతారు. ఇది బెడ్‌ పక్కనే ఉంటుంది. కవులకు అయితే బెడ్‌ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా కవితలో ఒకటి రెండు లైన్లు గుర్తొచ్చినపుడు వెంటనే రాసుకోవచ్చు. చాలా మంది ఇళ్ళలో ఇలా పెట్టుకుంటారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆమె గౌరవంగా బతికేలా
మనమూ కాలర్‌ ఎగరేద్దాం
అదుపులో పెట్టుకోవాలంటే..?
వర్షాలకు బట్టలు జాగ్రత్త
గాజులతో కొత్త కాంతులు
వీటిని దృష్టిలో పెట్టుకోండి
ఇట్ల చేద్దాం
సేవకే ఆమె అంకితం
ఆర్థోడాంటిస్ట్‌గా సంతృప్తి లేకనే
మెదడు పనితీరుకు పోషకాలు
తమదైన ముద్రవేస్తున్నారు
జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు

తాజా వార్తలు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

12:07 PM

నాసిక్‌లో సూఫీ బాబా హ‌త్య

11:57 AM

కారు బీభత్సం..ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది

11:38 AM

బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో పిటిషన్

11:22 AM

హిమాచ‌ల్‌లో క్లౌడ్‌బ‌స్ట్‌..కొట్టుకుపోయిన టూరిస్టులు

11:20 AM

హైదరాబాద్ లో రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.