Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సువాసనలు వెదజల్లేలా... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 19,2022

సువాసనలు వెదజల్లేలా...

సాధారణంగా ఇల్లు లేదా బాల్కనీని అందంగా తీర్చిదిద్దాలంటే.. దానికి బెస్ట్‌ ఆప్షన్‌ ఏవైనా రంగురంగుల, సువాసనభరితమైన మొక్కలను ఏర్పాటు చేయడం. అవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆ ప్రదేశమంతా సువాసనను వెదజల్లుతాయి. నర్సరీల్లో రకరకాల పూలమొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మొక్కలు నాటితే బాగుంటుంది అనుకునేవారికి ఈ టిప్స్‌. సులభంగా ఇంట్లో పెంచుకునగలిగే ఐదు సువాననభరితమైన పూల మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లూమెరియా: ఈ పూవు మన దేశంతోపాటు ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది. ఇది ఎంతో సువాసనభరితమైన పూవు. ముఖ్యంగా వేసవిలో సులభంగా పెంచుకునే పూల మొక్క. దీన్ని మీ బాల్కనీల్లో గ్రో బ్యాగుల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు.
మల్లె: మన దేశంలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ పూవును వివిధ సుగంధద్రవ్యాల్లో ఉపయోగిస్తారు. ఎంతో సువాసనను వెదజల్లె ఈ మొక్కను మీ ఇంటి బాల్కనీలో పెంచుకుంటే ఆ ప్రదేశంతోపాటు గాలివీచినప్పుడు మీ ఇంట్లోకి కూడా ఆ సువాసన వ్యాపిస్తుంది. ఈ పూవు హిమాలయాల దిగువ ప్రాంతంలో బాగా పెరుగుతుంది.
తెల్లగులాబీ: ఈ పూవు మనందరికీ తెలిసిందే. వేసవిలో ఈ గార్డెనియా మొక్కలు పూలు వికసించడం ప్రారంభిస్తాయి. దీని వాసన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మీ బాల్కనీ గార్డెన్లో ఈ మొక్కను పెట్టుకుంటే చూడటానికి కూడా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఎర్రగులాబీ: ఇది అందరికీ అత్యంత ఇష్టమైన గులాబీ. మంచి సువాసనగల పూలలో ఇది ఒక్కటి. ఎర్రగులాబీ వాసన కూడా చాలా మధురంగా ఉంటుంది.
నైట్‌ క్వీన్‌: ఈ నైట్‌ క్వీన్‌ పూల సువాసన రాత్రి సమయంలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే దీని పూలు రాత్రి పూట వికసిస్తాయి. అంతేకాదు ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే ఈ మొక్కలు కూడా మీ బాల్కనీ గార్డెన్‌కు చాలా బాగుంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం
మీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు
సంగీతానికి ముగ్ధులవుతారు
ఒత్తిడి తగ్గించుకోవాలంటే..?
బెండతో ప్రయోజనాలు
పాత న్యూస్‌ పేపర్లతో కొత్తగా
డెలివరీ తర్వాత...
ప్రతిభావంతులుగా
'నాన్న' సరిలేరు నీకెవ్వరూ
అభిరుచులే ఆదాయ వనరుగా...

తాజా వార్తలు

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.