Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బరువు తగ్గించే ఆహారం | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 20,2022

బరువు తగ్గించే ఆహారం

ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు సాధారణంగా వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. దానికోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అయితే వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని నిబంధనలు పాటించడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం...
పోషకాల్లో ప్రొటీన్లు: బరువు తగ్గేందుకు ఉపయోగపడే పోషకాల్లో ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవని గుర్తుపెట్టుకోవాలి. గుడ్డు, పప్పు, చికెన్‌ ఇంకా తృణ ధాన్యాల్లో ప్రొటీన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని ప్రోటీన్స్‌ శరీరంలో ఎక్కువ సమయం నిల్వ ఉండటం వల్ల జంక్‌ ఫుడ్‌, లేదా ఇతర రూపాల్లో బయటి నుంచి క్యాలరీలను తీసుకోకుండా బరువుని చాలా ఈజీగా అదుపు చేయవచ్చు. అలాగే జీవ క్రియ సక్రమంగా ఉంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. ఫైబర్‌ (పీచు పదార్థాలు) ఎక్కువగా వుండే ఆహారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ, జీవక్రియ మెరుగుపరచడానికి, బరువును వేగంగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు బరువు తగ్గాలనుకునే వారి కోసం ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తుంటారు. శరీరం బాగా పనిచేయాలంటే ప్రమాదకర ద్రావణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించి వెయ్యాలి. అందుకోసం యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీవాణు విషాలను కచ్చితంగా బయటకి పంపి ఇంకా ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ల నుంచి శరీరాన్ని పూర్తిగా కాపాడుతాయి. ఇక విటమిన్‌ 'సి' లో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక ఆల్మా ఇంకా ఆరెంజ్‌ అలాగే ఇతర సిట్రస్‌ పండ్లలో కూడా విటమిన్‌ 'సి' చాలా ఎక్కువగా ఉంటుంది.
డ్రైఫ్రూట్స్‌: ఆకుపచ్చ కూరగాయల్లో, డ్రైఫ్రూట్స్‌, తృణ ధాన్యాలు ఇంకా పప్పు దినుసులు మొదలైన వాటిల్లో కూడా ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొవ్వులేని ఆహారం తీసుకుంటే కూడా చాలా వేగంగా బరువు తగ్గొచ్చని మీరనుకుంటే అది కేవలం మీ భ్రమ మాత్రమే. ఎందుకంటే మన శరీరం బాగా పనిచేయాలంటే తగు మోతాదులో మంచి కొవ్వులు అందించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరం. అందుకే చేప, డ్రైఫ్రూట్స్‌, ఆకు కూరలు ఎక్కువగా తినాలి. ఇవి పొట్టలో చాలా నిండుగా ఉంటాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం
మీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు
సంగీతానికి ముగ్ధులవుతారు
ఒత్తిడి తగ్గించుకోవాలంటే..?
బెండతో ప్రయోజనాలు

తాజా వార్తలు

09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

07:09 PM

ఓటీటీపై టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం

07:04 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..!

06:46 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

06:40 PM

వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు.. వీడియో..

06:36 PM

ఉద‌య్‌పూర్ హ‌త్య ఉగ్ర సంస్థ ప‌నేనా..!

06:15 PM

'హ్యాపీ బర్త్‌ డే`ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

06:12 PM

రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం వాయిదా

06:05 PM

రేపు అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

06:01 PM

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..!

05:46 PM

ఐపీఎల్ పై జై షా కీలక ప్రకటన

05:35 PM

విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌

05:28 PM

మలేషియా ఓపెన్‌లో సైనా శుభారంభం

05:13 PM

మహారాష్ర్ట సీఎంకు మరో షాక్

05:04 PM

ట్వి‌ట్ట‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది నోటీసులు

04:43 PM

దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.