Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆత్మన్యూనతకు గురౌతున్నారా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • May 22,2022

ఆత్మన్యూనతకు గురౌతున్నారా..?

చాలామంది మహిళలు తమ గురించే మర్చిపోయి చుట్టూ ఉన్న వారి గురించే తెగ ఆలోచిస్తుంటారు. ప్రతి క్షణం, ప్రతి పనిలో అవతలి వాళ్లను సంతృప్తిపరచలేమేమో అనే ఫీలింగ్‌తో ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇది వారిలో విపరీతమైన ఒత్తిడికి దారితీస్తుంది. దీని కారణంగా ఏకాగ్రత లోపం, మతిమరుపు, మూడ్‌ స్వింగ్స్‌, ఆందోళన, కోపం, చిరాకు.. వంటి లక్షణాల్ని గమనించచ్చు. ఇక వీటి మూలంగా బరువు పెరగడం, పొత్తి కడుపులో నొప్పి, కండరాల సమస్యలు, చర్మ సమస్యలు, యాంగ్జైటీ, శ్వాస తీసుకోలేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.. వంటి అనారోగ్యాలు బాధిస్తాయి. ఇవి మన వ్యక్తిగత, ఇటు వృత్తిపరమైన జీవితాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుంటుంది. అయితే దీన్ని ఎదుర్కోవాలంటే మాత్రం మన జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.
వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడంలో మహిళలు తమను తామే మర్చిపోతుంటారు. నిజానికి ఇది వారి వ్యక్తిగత జీవితానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే ఎవరి కోసం వారు కొంత సమయం కేటాయించడం ముఖ్యం. నచ్చిన వారితో సమయం గడిపేందుకు వ్యక్తిగత ప్రదేశాన్ని ఏర్పాటుచేసుకోవాలి. అలాగే నచ్చిన పనులు చేయడం వల్ల స్వీయ ప్రేమ పెరుగుతుంది. జిమ్‌తో పాటు ఇంట్లో చేసే వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది.
ప్రతి పనినీ పర్‌ఫెక్ట్‌గా చేయాలని అసాధారణ లక్ష్యాలు పెట్టుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంటుంది. నిజానికి ఈ విషయంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కారని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ప్రతి రోజూ ఇల్లంతా నీట్‌గా ఉంచాలి, సమయానికి ఆఫీస్‌ వర్క్‌ పూర్తిచేయాలి, పిల్లల్ని చూసుకోవాలి.. ఇలా ఒక రోజులో ఇన్ని పనులు సాధ్యం కాకపోవచ్చు.. కాబట్టి ప్రాధాన్యతల్ని బట్టి చేయాల్సిన పనులేవో నోట్‌ చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయడం.. వంటి పనులు వారాంతాలకు వాయిదా వేసినా నష్టం లేదు. ఇలా అవసరమైన పనులే చేయడం వల్ల మీకంటూ కేటాయించడానికి కాస్త సమయం చిక్కుతుంది. ఫలితంగా ఒత్తిడినీ అధిగమించచ్చు.
ఇంట్లో వాళ్లెవరూ చెప్పిన పనిని నీట్‌గా చేయరు.. అటు ఆఫీస్‌లోనూ ఫలానా పనిని నేనైతేనే పర్‌ఫెక్ట్‌గా చేయగలను.. అంటూ అదనపు భారం తమ నెత్తిన వేసుకుంటారు కొందరు మహిళలు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. పైగా మనం రోబోలం కాదు కదా.. ప్రతి పనినీ క్షణాల్లో పూర్తిచేయడానికి! కాబట్టి ఇంటి పనుల్లో కొన్ని మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు పంచండి. ఇక ఆఫీస్‌లో మీకు సాధ్యమైనంత పనులే స్వీకరించి.. అదనపు పని భారానికి 'నో' చెప్పడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేయాలనుకున్న పనుల్ని సంపూర్ణంగా పూర్తి చేస్తారు. దాంతో మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సమస్యలను అధిగమించడానికి ఇదీ ఓ ఉపాయమే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జొన్నలతో భలే రుచులు
వాటి గురించీ ఆలోచించండి
సారీ చెప్తున్నారా..?
ఇట్ల చేద్దాం
ప్రజాస్వామ్యం చెరసాలలో వుంది
లోపాన్ని భర్తీ చేయండి
ఇట్ల చేద్దాం
ఆమె ఒంటరి ప్రయాణానికి వీరు అండగా ఉంటారు
కొబ్బరి చిప్పకు కొత్త హంగులు
ఈ పొరపాట్లు చేయొద్దు
ఆర్థిక సహకారం అందిస్తే ఎన్ని మెడల్స్‌ అయినా సాధిస్తా
వ్యాపారం చేస్తారా?
ఆ సామర్థ్యాన్ని నాకిచ్చింది ప్రకృతే
కుంగిపోవద్దు
మర్చిపోతున్నారా..?
'విరాటపర్వం'లో సరళ
కొవ్వు కరిగిస్తాయి
ఒత్తిడి తప్పదు
గోధుమరవ్వ ఘుమఘుమలు
కరివేపాకు కలిపి...
ఇట్ల చేద్దాం
క్యారెట్‌ తినండి
క్లీనింగ్‌ ఎలా చేస్తున్నారు..?
ఆదమరిచి నిద్రపోవాలంటే..?
సమాజాన్ని సవాలుగా తీసుకుంది
ఇట్ల చేద్దాం
మీ ఇష్టాలను దూరం చేసుకోవద్దు
సంగీతానికి ముగ్ధులవుతారు
ఒత్తిడి తగ్గించుకోవాలంటే..?
బెండతో ప్రయోజనాలు

తాజా వార్తలు

09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

07:09 PM

ఓటీటీపై టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం

07:04 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..!

06:46 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

06:40 PM

వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు.. వీడియో..

06:36 PM

ఉద‌య్‌పూర్ హ‌త్య ఉగ్ర సంస్థ ప‌నేనా..!

06:15 PM

'హ్యాపీ బర్త్‌ డే`ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

06:12 PM

రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం వాయిదా

06:05 PM

రేపు అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

06:01 PM

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..!

05:46 PM

ఐపీఎల్ పై జై షా కీలక ప్రకటన

05:35 PM

విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌

05:28 PM

మలేషియా ఓపెన్‌లో సైనా శుభారంభం

05:13 PM

మహారాష్ర్ట సీఎంకు మరో షాక్

05:04 PM

ట్వి‌ట్ట‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది నోటీసులు

04:43 PM

దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.