Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ పొరపాట్లు చేయొద్దు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jun 27,2022

ఈ పొరపాట్లు చేయొద్దు

ఇరవైల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకపక్క ఉన్నత చదువులు చదువుతూనే మరోపక్క కెరీర్‌ను ఎంచుకోవాలి. ఈ సమయం ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం. ఎక్కువ తప్పులు చేసేది కూడా ఈ సమయంలోనే. అలాంటి తప్పులు చేయకుండ ఉంటే మంచి భవిష్యత్‌ మనదే అవుతుంది. అవేంటో తెలుసుకుందామా...
చదువు పూర్తైన తర్వాత చాలామంది కెరీర్‌ను ఎంచుకునే సమయంలో తమ సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. సంతోషం కలిగించే పని చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు మాత్రం ఏ పని బాగా చేయగలుగుతారో ఆలోచించుకోవాలంటున్నారు నిపుణులు.
కొంతమందికి కొంతకాలం తర్వాత చేస్తున్న ఉద్యోగం సంతృప్తినివ్వకపోవచ్చు. ఇలాంటివారిలో చాలామంది ఒక్కసారి కెరీర్‌ ఎంచుకున్నాక రిటైరయ్యేవరకు అందులోనే కొనసాగాలనే అపోహలో ఉంటారు. దీనివల్ల భవిష్యత్తులో పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేస్తోన్న ఉద్యోగం నచ్చకపోతే మరో రంగంలోని ఉద్యోగాన్ని ఎంచుకోండి.
కొత్త కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టినా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందచ్చు. కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి నిర్ణయాలు చాలామందే తీసుకున్నారు. కాబట్టి కెరీర్‌ని మార్చుకోవడమనేది సర్వసాధారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇరవైల్లో ఉండే చాలామంది తమ సంపాదనలో అధిక భాగం పార్టీలు, టూర్లు అంటూ ఎంజారు చేయడానికి ఖర్చు పెడుతుంటారు. దాంతో నెల తిరగకుండానే జీతం మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డుని ఉపయోగించడం మొదలు పెడుతుంటారు. ఫలితంగా అత్యవసరం వచ్చినప్పుడు ఇతరులను అడగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇరవైల్లో ఉన్నప్పుడే 50 శాతం జీతాన్ని నిత్యావసరాలకు, 30 శాతం సంపాదనను వ్యక్తిగత అవసరాలకు, కోరికలకు కేటాయించి మిగిలిన 20 శాతం సొమ్మును సేవింగ్స్‌ చేయమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా మరొకరిని అడగాల్సిన పరిస్థితి ఎదురవ్వదు.
ఉద్యోగం సంపాదించే సమయంలో చాలామంది విపరీతంగా కష్టపడుతుంటారు. లెక్చరర్ల అభిప్రాయాలు తీసుకోవడం, సీనియర్ల నంబర్లు తీసుకోని వారితో మాట్లాడడం, నైపుణ్యాలు పెంచుకోవడానికి కోచింగ్‌ సెంటర్లకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ ఉద్యోగం సంపాదించిన తర్వాత చాలామంది రిలాక్సవుతుంటారు. ఇలా చేయడం వల్ల నష్టాలున్నాయంటున్నారు నిపుణులు.
ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నిత్య విద్యార్థి లాగా ఉండాలి. కొత్త కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అలాగే మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణులతో నెట్‌వర్క్‌ ఏర్పర్చుకోవాలంటున్నారు. దీనికోసం లింక్డ్‌ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఖాతా తెరచి మీ కెరీర్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచాలి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణుల గురించి తెలుసుకుని వారితో ఇంటరాక్ట్‌ అవ్వచ్చు. కెరీర్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చాలాకాలం నన్నూ స్టంట్‌ మ్యాన్‌ అనే పిలిచేవారు
బరువు తగ్గిపోతున్నారా..?
ఎందుకు వాడాలి..?
ఇట్ల చేద్దాం
మొదటి మహిళా ఐఏఎఫ్‌ అధికారి
అమ్మాయి త్వరగా ఎదుగుతుంది
ఫైబర్‌ ఎక్కువ తీసుకోవాలి
మజా..మజా..మంచూరియా
జుట్టు రాలిపోతుందా..?
ఒత్తిడి తగ్గించుకోండి...
ఇట్ల చేద్దాం
ఎన్నో వేధికలున్నాయి...
రాత్రికి రాత్రే అన్నీ కోల్పోయాము
వ్యర్థాలతో అనర్థం
పనులు భారం అనుకోవద్దు
ఎందరో తల్లుల త్యాగ ఫలితం
సాంప్రదాయ సంకెళ్ళను తెంచుకొని మాతృదేశం కోసం ఉద్యమించి
ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి
ఇట్ల చేద్దాం
దేశం కోసం ఇల్లు వదిలింది
ఎగిసిపడ్డ మహిళా కెరటం
సాహస మహిళల పోరాటం
ఆపదలో అండే నిజమైన స్నేహం
ఏదీ ఆమెను ఆపలేదు
ఇట్ల చేద్దాం
ఈ మార్పులు సాధారణమే
త్వరగా యుక్తవయసుకు వస్తున్నారా..?
హస్తకళాకారులను బలోపేతం చేయడమే సదాఫ్‌ లక్ష్యం
మహిళల జీవితాలు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది
అమ్మ కోసం

తాజా వార్తలు

08:48 PM

ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు

08:35 PM

నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

08:27 PM

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

07:06 PM

కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం : సీపీఐ(ఎం)

07:04 PM

నారాయ‌ణ కాలేజీకి ప్ర‌భుత్వం షోకాజ్ నోటీస్

06:44 PM

టాలీవుడ్ లో విషాదం..

06:37 PM

రామోజీ ఫిలిం సిటీకి అమిత్ షా

06:04 PM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

05:33 PM

సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

05:13 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

05:10 PM

మునుగోడులో మా ముందు మూడు ఆప్ష‌న్లు: సీపీఐ నారాయ‌ణ‌

05:10 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

05:08 PM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

04:47 PM

చంద్ర‌బాబుకు ఎంపీ గోరంట్ల మాధ‌వ్ స‌వాల్‌

04:35 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

04:06 PM

పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..

03:34 PM

షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

03:26 PM

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

03:07 PM

నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

02:32 PM

బాలికపై లైంగికదాడి చేయించిన స్నేహితురాలు

01:25 PM

సీబీఐ దాడుల్లో ఏం దొరకదు : అరవింద్ కేజ్రీవాల్

01:14 PM

200 కిలోల గంజాయి, ఏకే 47 పట్టివేత

01:09 PM

పాత యాదగిరిగుట్టలో రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

01:04 PM

ఎక్కాలు చెప్పలేదని బాలుడిని చితకబాదిన తండ్రి

12:49 PM

ట్రాఫిక్ పోలీసులపై రాళ్లతో మందుబాబు దాడి

12:44 PM

20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు

12:38 PM

హైదరాబాద్‌లో 1500లకు పైగా మల్టీనేషనల్ కంపెనీలు : కేటీఆర్

12:26 PM

తిరుమలను సందర్శించిన కర్ణాటక సీఎం

12:19 PM

ఫెర్రీ ఘాట్‌లో నీటమునిగిన ఐదుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు

12:06 PM

తెలంగాణ జవాన్ ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.