Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ అలవాట్లు మార్చుకోండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

ఈ అలవాట్లు మార్చుకోండి

            కొంతమంది పని ధ్యాసలో పడిపోయి నిద్రను త్యాగం చేస్తుంటారు.. మరికొందరు ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. నిజానికి ఇవన్నీ మన జీవనశైలిలో ఓ భాగమే అనుకుంటాం.. కానీ ఇటువంటి అలవాట్లే అటు శారీరకంగా, ఇటు మానసికంగా మనల్ని అనారోగ్యాల పాలు చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వీటిని మార్చుకుంటే తప్ప సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోలేమంటున్నారు.
కొందరికి ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉంటే.. మరికొందరు పరిస్థితుల రీత్యా అయిన వారికి దూరంగా, ఒంటరిగా ఉండాల్సి రావచ్చు. ఏదేమైనా దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఓ అధ్యయనంలో భాగంగా.. ఒంటరిగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్యాలు తలెత్తడం వారు గమనించారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, స్థూలకాయం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్‌ వ్యాధి, డిప్రెషన్‌, యాంగ్జైటీ.. వంటి సమస్యలన్నింటికీ మూల కారణం ఒంటరితనమే అని తేల్చారు. మరి దీన్నిలాగే కొనసాగిస్తే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టవుతుంది. కాబట్టి ఒంటరితనాన్ని వీడి.. నలుగురితో కలిసిపోవడం, మనసుకు నచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం, మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఇష్టమైన పనులు చేయడం.. ఆలోచిస్తే ఇలాంటి పరిష్కార మార్గాలు బోలెడుంటాయి. ఇవేవీ వర్కవుట్‌ కాకపోతే మానసిక నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకున్నా ఫలితం ఉంటుంది.
కూర్చున్నా, నిల్చున్నా.. ఏదైనా సపోర్ట్‌ తీసుకొని దానికి చేరగిలబడడం మనలో చాలామందికి అలవాటు. నిజానికి దీనివల్ల వివిధ రకాల నొప్పులతో బాధపడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనకు సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఓ గంట పాటు లేవకుండా చేరగిలబడి కూర్చోవడం, వంగి కూర్చోవడం వల్ల.. వెన్ను, మెడ, భుజాలు.. వంటి శరీర భాగాల్లో నొప్పి మొదలవుతుంది.. ఇది క్రమేపీ తలనొప్పికి దారితీస్తుంది. ఫలితంగా పనిపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి. మరి, ఈ సమస్య రాకూడదంటే.. కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా చేరగిలబడిపోవడం కాకుండా.. నిటారుగా కూర్చొని వెనక్కి ఒరగాలి.. ఈ క్రమంలో వీపుతో పాటు భుజాలు కూడా కుర్చీకి ఆనించాలి. రెండు చేతుల్ని కుర్చీ హ్యాండిల్స్‌పై పెట్టి కంఫర్టబుల్‌గా పని చేసుకోవాలి. అలాగని ఎక్కువ సమయం కూర్చుండిపోకుండా గంటకోసారైనా ఓ ఐదు పది నిమిషాల పాటు నిలబడి పనికి కాస్త విరామం ఇవ్వడం, అదీ కుదరకపోతే ఉన్న చోటే నిలబడి అటూ ఇటూ తిరగడం, కుర్చీలో కూర్చొనే చిన్నపాటి వ్యాయామాలు చేయడం.. మంచిది. తద్వారా ఎలాంటి నొప్పులూ రాకుండా జాగ్రత్తపడచ్చు.
పిల్లలు వదిలేసిన ఆహార పదార్థాలు తినడం చాలామంది తల్లులకు అలవాటే! ఈ క్రమంలో మనకు తెలియకుండానే రోజూ అదనంగా కొన్ని క్యాలరీలు మన శరీరంలోకి చేరతాయంటున్నారు నిపుణులు. ఇదిలాగే కొనసాగితే కొన్ని వారాల తర్వాత బరువులో పెరుగుదల కనిపించడం ఖాయమంటున్నారు. అందుకే పిల్లలు వదిలేసింది తినడంలో తప్పు లేకపోయినా.. బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఈ అలవాటు మానుకోవాలంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కజొన్న వంటలు అదుర్స్‌
ఆర్ధిక పొరపాట్లతో...
సహజమైన నిగారింపుకై...
బలమైన మహిళా శ్రామికశక్తి
ఈ లక్షణాలుంటే...
ఔషధ గుణాలు ఎన్నో...
సుస్వర 'వాణి'
చర్మానికి మేలు చేస్తుంది
బోలెడు ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?

తాజా వార్తలు

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.