Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..?

'స్వీయ ప్రేరణ' ఈ పదాన్ని తేలిగ్గా తీసుకుంటాం. కానీ పిల్లలు చదువుల్లో ముందుండటానికి, పెద్దయ్యాక జీవితంలో విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. స్వీయ ప్రేరణ అలవరచుకున్న పిల్లలు మిగతా వారి కంటే ఎక్కువ తార్కిక శక్తిని కలిగి ఉండటమే కాక వాళ్ల నైపుణ్యాలను, జ్ఞానాన్ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని పెంచడానికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
సమస్య వచ్చినప్పుడు దాన్నే తవ్వుకుంటూ కూర్చోకుండా పరిష్కార మార్గాన్ని అన్వేషించేలా పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చాలి. ఇలా చేయడం వల్ల జీవితం పట్ల వారిలో సానుకూల దృక్పథం అలవడుతుంది.
ఫలితంతో నిమిత్తం లేకుండా పిల్లలు పని చేయడంలో చూపే చొరవని, వారి కష్టాన్ని గుర్తించి అభినందించండి. అలా చేయటం వల్ల వారు సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను సాధించడమే కాకుండా విజయం సాధిచేవరకూ ప్రయత్నిస్తారు. విజయాల్ని, అపజయాలను సమానంగా స్వీకరిస్తూ జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు.
పిల్లలకు వాళ్ల వయసుకు తగ్గ సవాళ్లు ఇవ్వాలి. దానివల్ల పోరాట పటిమ అలవడుతుంది. కచ్చితమైన, స్పష్టమైన లక్ష్యాలను ఇవ్వండి. దాన్ని నిత్యం చూసుకునేలా ఓ చార్టులా రూపొందించి ఇవ్వండి.
పిల్లలకు ఆసక్తి ఉన్న విషయాలు నేర్చుకునేందుకు ప్రోత్సహించండి. దాంతో వారు విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు వారు ఆసక్తితో ఏదైనా ప్రయత్నించాలనుకుంటే చేయనివ్వండి. దాని వెనుక ఉన్న కష్టమేంటో అర్థమవుతుంది.
పిల్లలు ఏది చేసినా బహుమతులు ఇవ్వడం కొందరికి అలవాటు. ఇష్టపడి చేసే పనికి కూడా బహుమతులు ఇవ్వడం వల్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బహుమతులు ఇవ్వడం ఉత్తమం.
పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి అమ్మానాన్నలు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మనం చేసిన పని ఫలితం పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అంచనా వేసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బలమైన మహిళా శ్రామికశక్తి
ఈ లక్షణాలుంటే...
ఔషధ గుణాలు ఎన్నో...
సుస్వర 'వాణి'
చర్మానికి మేలు చేస్తుంది
బోలెడు ప్రయోజనాలు
ఇట్ల చేద్దాం
కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం

తాజా వార్తలు

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

10:06 AM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

09:55 AM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

07:53 AM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.