Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌

స్నేహబంధం అమూల్యమైనది. జీవితంలో ప్రతి దశలోనూ మన కష్టసుఖాలు పంచుకోవడానికి ప్రాణ స్నేహితులుండాలంటారు. అయితే వృత్తి-ఉద్యోగాలు, పెండ్లి, పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల రీత్యా చాలామంది మహిళలు తమ స్నేహితుల్ని కలుసుకునే సందర్భాలు తగ్గిపోతుంటాయి. కొంతమందికి కనీసం ఫోన్లో మాట్లాడుకునేందుకు కూడా సమయం దొరక్కపోవచ్చు. దీనివల్ల వారి మధ్య అనుబంధం కూడా సన్నగిల్లుతూ వస్తుంది. నిజానికి చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ.. పెండ్లయి, పిల్లలు పుట్టినా మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ను కొనసాగించడం మంచిదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. దీనివల్ల వ్యక్తిగతంగా మనకు కాస్త సమయం దొరకడంతో పాటు ఇతర ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు.
దాంపత్య బంధంలో భార్యాభర్తల మధ్య పొరపచ్ఛాలు, గొడవలు సహజం. పోనీ.. ప్రతి సమస్యా తల్లిదండ్రులతో పంచుకుందామంటే.. 'ఇంత చిన్న విషయాలకే వాళ్లను టెన్షన్‌ పెట్టడమెందుకు?' అనిపిస్తుంటుంది. అలాగని వాటిని మనలోనే దాచుకుంటే ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యల బారిన పడక తప్పదు. ఇలాంటప్పుడే మన బాధను పంచుకోవడానికి ఓ స్నేహితురాలుంటే బాగుంటుంది.
పెండ్లయ్యాక కూడా భర్తలు తమ స్నేహాల్ని కొనసాగించడం, ఆయా సందర్భాల్లో వారిని కలుసుకోవడం, వారితో కలిసి సినిమాలు, షికార్లు, షాపింగ్‌.. వంటివి చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇలా చేసే భార్యలు చాలా తక్కువ. ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు కారణాలుంటాయి. అలాగని వాటి మూలంగా మీ వ్యక్తిగత స్వేచ్ఛను, ఇష్టాయిష్టాల్ని త్యాగం చేస్తూ మానసికంగా ఇబ్బంది పడడం కంటే.. స్నేహితులకు కాస్త సమయం కేటాయించడం మంచిదంటున్నారు నిపుణులు.
వైవాహిక జీవితంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని సమస్యలు మనకు సవాలు విసురుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని స్నేహితులతో పంచుకుంటేనే పరిష్కారం దొరుకుతుందనిపిస్తుంది. ముఖ్యంగా.. పెళ్లైన కొత్తలో ఎదురయ్యే లైంగిక సమస్యలు, అప్పుడే పిల్లలు పుట్టకుండా వాయిదా వేసుకునే మార్గాలు.. ఇలాంటి విషయాల గురించి డాక్టర్‌తో చర్చించడం కంటే ఫ్రెండ్స్‌తో సులభంగా పంచుకోగలుగుతాం. వారూ తమ అనుభవంతో కొన్ని సలహాలివ్వగలుగుతారు.. అవి విన్న వెంటనే మనసుకు ఊరట కలుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు స్నేహితులు మనకు ఎంతో మద్దతుగా నిలుస్తుంటారు.
వ్యక్తిగతంగానైనా, ఎమోషనల్‌గానైనా.. స్నేహితులు మనకు అన్ని వేళలా అండగా ఉంటారు. అయితే పెండ్లి తర్వాత కొంతమంది మహిళలు ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఇందుకు వాళ్లు స్నేహితులకు దూరమవడం కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. భర్త, అత్తింటి వారు నిరాకరించడంతో తమ ఫ్రెండ్స్‌ సర్కిల్‌కు దూరంగా ఉండే వారు మరికొందరుంటారు. దీనివల్ల జీవితంలో ప్రశాంతత కోల్పోవడంతో పాటు దాంపత్య బంధంలోనూ గొడవలు తప్పవు. అందుకే ఈ సమస్య రాకూడదంటే పెండ్లికి ముందే మీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌, స్నేహబంధాల గురించి మీకు కాబోయే వారితో చర్చించండి. అలాగే వారి స్నేహితుల గురించీ అడిగి తెలుసుకోండి. దీనివల్ల తర్వాత ఈ విషయంలో ఎలాంటి గొడవలకు తావుండదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం
నగరం నుండి మొదటి మహిళ
నైపుణ్యాలు ఉండాలి
సాధికారతే లక్ష్యంగా...
ఇలా బ్యాలన్స్‌ చేసుకోండి
వేసవి తాపానికి..?
తనజాతి కోసం తపించే శైలజ
లిప్పన్‌ కళాకృతులు
ఆరోజుల్లో సెలవులెందుకంటే..?
ఇట్ల చేద్దాం
సామాజిక జీవితానికి అద్దం పట్టేదే అసలైన సాహిత్యం
నెలసరి సమయానికి రావాలంటే..?
చర్మాన్ని ఇబ్బంది పెట్టొద్దు
కెరీర్‌లో ఎదగాలంటే..?
పిల్లలు పరీక్షలకు సిద్ధమవుతుంటే..?
ఒత్తిడిని మాయం చేస్తాయి
వికలాంగ హక్కుల ఛాంపియన్‌
అవి మెడికల్‌ లీవ్స్‌ కావు

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.