Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బంగారు తంజావూరు చిత్రకళ | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

బంగారు తంజావూరు చిత్రకళ

            ఈ చిత్రకళాశైలి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉద్భవించడం వల్ల ఈ కళకు 'తంజావూరు పెయింటింగ్‌' అనే పేరు వచ్చింది. ఈ చిత్రకళ 1600 ఏడి నుండి మొదలైందనీ, విజయనగర రాజుల అధీనంలో ఉన్న తంజావూరు నాయకుల ప్రోత్సాహంతో పేరు పొందిందనీ తెలుస్తుంది. ఈ పెయింటింగ్‌లలో అద్భుతంగా మెరిసే బంగారు రేకులు, విలువైన రాళ్ళను, రత్నాలను పొదుగుతారు. ఈ చిత్రకళలో విజయనగరం, డెక్కనీ, మరాఠా, యూరోపియన్‌ కళాశైలులు కనిపిస్తాయి. విజయనగర రాజుల పతనానంతరం కళాకారులు స్థానిక ప్రభావాలకులోనై ఈ ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేశారు. మరాఠా రాజుల రాజ భవనాలు, ఛత్రాలు, ప్రధాన భవనాలను అలంకరించడంలో అనేక చిత్రకళల్ని ఉపయోగించాను. ఎక్కువగా చెక్కపలకలపై ఈ చిత్రాలను వేయడం ఆరంభించారు. సహజ రంగులతో రత్నాలు, బంగారు రేకులతో రాజుల సింహాసనాలు, గోడలు, స్తంభాలు, తోరణాలు తయారు చేసేవారు. భారతీయ చిత్రకళలో తంజావూరు చిత్రకళకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.
నెమలిని చేద్దాం
            మొదటగా మనం ఒక నెమలి బొమ్మను చేద్దాం. ఏ ఆర్ట్‌ అయినా ఏ చిత్రం అయినా నెమలి బొమ్మను చేయకుండా ఉండలేము. నెమలి అందాలను చిత్రించకుండా ఏ విధమైన కళ, కళాకారుడూ లేడు. ఇక బంగారు రేకలతోనూ, ఫాయిల్‌తోనూ తయారయ్యే తంజావూరు పెయింటింగ్‌లో నెమలి ఆకారాన్ని చిత్రించకుండా ఉంటారా? బంగారు ఆభరణాల తయారీలో కూడా నెమలి ప్రధమ స్థానాన్ని తీసుకుంటుంది. లాకెట్టయినా, కడియాలైనా, వడ్డాణమైనా నెమలి అందాలు లేకుండా ఉండవు. తంజావూరు చిత్రకళలో చెక్క పలకలనుగానీ, పెయింటింగ్‌ బేస్‌లు గానీ ఉపయోగించవచ్చు. ఒక బేస్‌ను తీసుకొని దాని మీద నెమలి చిత్రాన్ని వేసుకోవాలి. దీనికోసం పసుపురంగు కార్బన్‌ పేపర్‌ను ఉపయోగించాలి. చాక్‌పౌడర్‌ ఫెవికాల్‌ గీతల వెంట గీస్తూ వెళ్ళాలి. మొత్తం గీతలు గీసేశాక మధ్యలో రాళ్ళను పొదగాలి. నెమలి చిత్రం మధ్యలో ఉన్న డిజైన్‌ పూర్తయ్యాక బాగా ఆరబెట్టాలి. ఇది ఎండిపోయాక మాత్రమే గోల్డ్‌ ఫాయిల్‌తో అలంకరించాలి. ఈ గోల్డ్‌ ఫాయిల్‌ బాగా ఖరీదు ఉంటుంది. వేల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు. నెమలి చిత్రమంతా గోల్డ్‌ ఫాయిల్‌ను అతికించాలి. పూర్తిగా అతికిన తర్వాత సన్నని కత్తితో అవసరం లేని భాగాన్ని కత్తిరిస్తే నెమలి చిత్రం అందంగా తయారవుతుంది.
వధువు బొమ్మ
            ఒక అమ్మాయి బొమ్మను చేద్దాం. సాధారణంగా దేవతామూర్తులను తప్ప ఏవిధమైన బొమ్మల్నీ చెయ్యరు. కొనేవాళ్ళు కూడా ఇష్టపడరు. వెరైటీ కోసం మనం అమ్మాయి చిత్రాన్ని చేద్దాం. వివాహ సమయంలో వధువు బొమ్మను ఇలా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ చిత్రానికి నాంది. కార్డుబోర్డు మీద ఒక వస్త్రాన్ని అతికించి దానిమీద ఈ చిత్రం వేశాను. అయితే దీనిలో అమ్మాయిని ఎక్కువగా బంగారంతో నింపకుండా చేశాను. కేవలం చుట్టూ ఉన్న డిజైన్‌ను మాత్రమే బంగారు రంగు రేకులతో నింపాను. ఇవి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే వచ్చేస్తాయి. లేదంటే పెద్ద ఊర్లలో క్రాఫ్ట్‌ షాపులలో దొరుకుతాయి. అమ్మాయి నగలకు మాత్రం గోల్డ్‌ ఫాయిల్‌ పెట్టవచ్చు. నేను నగలు కూడా ఎక్కువగా వెయ్యలేదు. సాదాసీదాగా చెయ్యాలనుకున్నాను. వధువుకు వివాహ సమయంలో బహుమతిగా ఇవ్వా లనుకున్నాను. తలనిండా పువ్వులను చిత్రించాను. చాక్‌పౌడర్‌ పిండితో పువ్వులు చేసి పెట్టాను. మీరూ ప్రయత్నించండి.
రాథాకృష్ణులు
            ప్రేమకు ప్రతిరూపమైన రాథాకృష్ణుల్ని చిత్రిద్దాము. మద్రాసు ఎయిర్‌పోర్టులో చక్కని షాపు ఉన్నది. ఫ్లైటుకు సమయం మిగిలితే నేను ఈ షాపులో ఉన్న తంజావూరు చిత్రాల్ని చూస్తూ ఉంటాను. కళ్ళ ముందు అద్భుతం సాక్షాత్కరించినట్టుంది. వాటిని చూస్తుంటే మనసెంత ఆహ్లాదంగా ఉంటుంది. నేనొకసారి శ్రీరామచంద్ర మెడికల్‌ కాలేజీకి వెళ్ళినపుడు ప్రతి బిల్డింగ్‌లో తంజావూరు చిత్రాలే దర్శనమిస్తాయి. తమిళనాడు రాష్ట్ర హాస్తకళల విభాగంలో తంజావూరు చిత్రకళ ప్రధాన పాత్రను పోషిస్తుంది. సింహాసనాలు, ఆభరణాలు, నగలు వంటివన్నీ బంగారు రేకులతో దిద్ది రాళ్ళు రత్నాలను పొదిగితే అందమైన చిత్రం తయారవుతుంది. వీటిని తయారు చేయాలంటే నెలల సమయం పడుతుంది. రాథాకృష్ణులను కూడా వివాహ సమయంలో బహుమతులుగా ఇవ్వవచ్చు. నాట్య భంగిమలలో ఉన్న రాథాకృష్ణులను చేసుకుంటే బాగుంటుంది. లేదంటే గోపికల మధ్యలో ఉన్న కృష్ణుడ్ని కూడా చేసుకోవచ్చు.
- డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం
నగరం నుండి మొదటి మహిళ
నైపుణ్యాలు ఉండాలి
సాధికారతే లక్ష్యంగా...
ఇలా బ్యాలన్స్‌ చేసుకోండి
వేసవి తాపానికి..?
తనజాతి కోసం తపించే శైలజ
లిప్పన్‌ కళాకృతులు
ఆరోజుల్లో సెలవులెందుకంటే..?

తాజా వార్తలు

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.