Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అత్యంత చిన్నవయసులోనే... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

అత్యంత చిన్నవయసులోనే...

            మన దేశ స్క్వాష్‌ ఛాంపియన్‌ అనాహత్‌ సింగ్‌ 2022లో జరిగిన ఈవెంట్‌లో విజయాన్ని సాధించింది. అండర్‌ 15 బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో ఆమె అసాధారణ ప్రదర్శన ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకుంది. జోష్నా చిన్నప్ప తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయురాలు ఈమెనే.
            బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రతి ఏటా జనవరిలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ కోసం పోటీపడతారు. క్వార్టర్స్‌లో మన దేశానికి చెందిన 14 ఏండ్ల అనాహత్‌ 3-0తో మలేషియాకు చెందిన హర్లీన్‌ టాన్‌పై విజయం సాధించింది. ఆమె తన ఈజిప్టు ప్రత్యర్థి మలక్‌ సమీర్‌ను 3-0తో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్‌లో మొదటి సెట్‌ దగ్గరగా ఉన్నప్పటికీ అనాహత్‌ చివరికి ఈజిప్ట్‌కు చెందిన సొహైలా హజెమ్‌పై 3-1 స్కోరుతో విజయం సాధించింది.
జీవితం తొలి దశలో
20008 జనవరి 13న ఢిల్లీలో పుట్టింది అనాహత్‌. గత ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న భారత బృందంలోని అతి పిన్న వయస్కురాలు అనాహత్‌. డిసెంబర్‌ 2022 నాటికి ఆమె బాలికల అండర్‌ 15 విభాగంలో ఆసియాలో అగ్రశ్రేణి క్రీడాకారిణి. అనాహత్‌ ఓ తన ఆరేండ్ల వయసులో బ్యాడ్మింటన్‌ ఆడటం ప్రారంభించింది. అప్పటికే స్క్వాష్‌ క్రీడాకారిడి అయిన తన అక్క అమీరాతో పాటు కలిసి ఆడుతుండేది. స్థానికంగా ఆమె కొన్ని స్క్వాష్‌ టోర్నమెంట్లలో ఆడింది, అక్కడ మంచి ప్రదర్శన ఇచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఆటపై అభిమానాన్ని పెంచుకుంది. ఎనిమిదేండ్ల వయసులో స్క్వాష్‌కు మారింది.
పేరు ప్రఖ్యాతులు
2019 జనవరిలో జరిగిన బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్‌లో బాలికల అండర్‌ U11 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరం జూలైలో డచ్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్‌లో బాలికల U13 టైటిల్‌ను గెలుచుకున్న ఆమె అత్యంత పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. 2021, సెప్టెంబర్‌ 4-7 సమయంలో జరిగిన HCL SRFI ఇండియన్‌ టూర్‌ - నోయిడాలో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా ఆమె 2021-22 PSA వరల్డ్‌ టూర్‌లో కూడా భాగమైంది.
ప్రత్యేక శిక్షణ లేదు
ఈ ఏడాది జనవరిలో మలేషియాకు చెందిన హర్లీన్‌ టాన్‌పై విజయం సాధించిన ఆమె ఓ వెబ్‌ పత్రికతో చేసిన ప్రత్యేకమైన చాట్‌లో కష్టపడి సాధించిన విజయం గురించి మాట్లాడుతూ ''నేను బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. నవంబర్‌ ప్రారంభంలో కొరియాలో ఆసియా సీనియర్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లు, డిసెంబరులో చెన్నైలో సీనియర్‌ నేషనల్స్‌తో సహా అనేక ముఖ్యమైన టోర్నమెంట్‌లు గత సంవత్సరం నిర్వహించబడ్డాయి. నేను వాటి కోసం శిక్షణ పొందాను. అదే నన్ను స్కాటిష్‌ జూనియర్‌, బ్రిటిష్‌ జూనియర్‌ స్థాయిలకు తీసుకువెళ్లింది.
ప్రతి క్షణం భిన్నమే
ఈ యువ ఛాంపియన్‌ గతంలో బ్రిటీష్‌ జూనియర్‌ ఓపెన్‌ (BJO) టైటిల్‌ కోసం కొన్ని సంవత్సరాల కిందట పోటీపడి గెలిచింది. ''నేను రెండుసార్లు (BJO) ఫైనల్స్‌కు చేరుకున్నాను, 2019లో గెలిచాను. కాబట్టి పోటీ గురించి బాగా తెలుసు. ఇది జూనియర్‌ సర్క్యూట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లలో ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరూ పోటీపడి గెలవడానికి చాలా కష్టపడి శిక్షణ పొందుతారు. ప్రతి క్షణం ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్ళు భిన్నంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ దాని కోసం శిక్షణ పొందారు. ఏ ప్రత్యర్థిని తేలికగా తీసుకోలేము, మన అత్యుత్తమ ప్రదర్శన చూపాల్సిందే'' అంటుంది. తఅనాహత్‌ ఇప్పుడు తను రాబోయే టోర్నమెంట్‌ల గురించి ఉత్సాహంగా ఉంది. ఆమెకు లైనప్‌లో చాలా మంది ఉన్నారు. ''నేను ఎదురు చూస్తున్న తదుపరి టోర్నమెంట్‌ ఆసియా జూనియర్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌. ఇది 2023 ఫిబ్రవరి 8 నుండి 12 వరకు చెన్నైలో జరుగుతుంది'' అని ఆమె తన మాటలు ముగించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సౌందర్య కోమ‌లం
జుట్టును పెంచే ఆహారం
వేసవిలో చల్లచల్లగా...
గ్యాడ్జెట్స్‌కి సెలవివ్వండి
జిడ్డు వదలాలంటే..?
అలసిపోకుండా...
'నన్ను నేను మలుచుకున్నా'
అమ్మాయిల తడాఖా...
ఎండు చెట్ల చిత్రాలు
ఈ పండ్లు తినండి
ప్రణాళిక వేసుకోండి..
సిద్ధిపేట పాటల ఐడిల్‌
జయించడానికి మార్గాలు..
స్త్రీ శక్తికి చిహ్నం గులాబీ దండు
అమ్మ ఎందరికో ఆదర్శం
ముందస్తు జాగ్రత్తలు
విజయ సాకేతం
జీవకళ ఉట్టిపడే చిత్రాలు
ఉగాది రుచులు..!!
పండుగ శోభ
అనాథలకు అమ్మగా...
హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం

తాజా వార్తలు

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.