Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇలా బ్యాలన్స్‌ చేసుకోండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Mar 15,2023

ఇలా బ్యాలన్స్‌ చేసుకోండి

జీవితం అంటే పూలపాన్పు కాదు.. సుఖదుఖాల సంగమం. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగితేనే సక్సెస్‌ మన సొంతమవుతుంది. అంతేకానీ ఆ బాధల్నే తలుచుకుంటూ కూర్చుంటే వాటి ప్రభావం కెరీర్‌పై కూడా పడుతుంది. ఉద్యోగం విషయంలోనూ అంతే.. మనకు వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు.. ఆఫీసుకి కూడా వాటిని మోసుకొస్తే అవన్నీ పనిపై ప్రభావం చూపచ్చు. కాబట్టి ఎన్ని వ్యక్తిగత సమస్యలున్నా సరే.. వాటిని ఇంటికే పరిమితం చేసి ఆఫీసుకి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో వచ్చి మీ పని మీరు సక్రమంగా చేస్తే జీవితంలో పైచేయి మీదే... కాబట్టి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను బ్యాలన్స్‌ చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం...
- కెరీర్‌లో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో చేరుకోవాలంటే ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. కాబట్టి వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలెదురైనా సరే వాటిని పక్కనపెట్టి ప్రణాళిక ప్రకారం ఫాలో అయితే విజయం మీదే అవుతుంది.
- వ్యక్తిగత సమస్యలున్నప్పుడు కోపం రావడం సహజం.. కానీ ఈ కోపాన్ని అదుపులో ఉంచుకుని పని చేస్తేనే కెరీర్‌కి ఎలాంటి ముప్పూ రాదు. అంతేకానీ మీ కోపాన్ని సహోద్యోగులపై చూపిస్తే ఆ ప్రభావం మీ జాబ్‌పై.. కెరీర్‌పై.. పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకుని ముందుకు సాగితే మీ వ్యక్తిత్వంపై అందరికీ మంచి అభిప్రాయం కలుగుతుంది.
- మన చుట్టూ మనల్ని ప్రోత్సహించే వారికంటే నిరుత్సాహపరిచే వాళ్లే ఎక్కువగా ఉంటారని మనకు తెలుసు. అలాగే మనకేవైనా వ్యక్తిగత సమస్యలుంటే వాటిని పంచుకునే వారికంటే వాటిని చూసి దెప్పి పొడిచేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనకు చాలా దగ్గరగా అనిపించిన సహోద్యోగులకు తప్ప వేరే వాళ్లందరికీ ఈ విషయాలన్నీ చెప్పకపోవడం మంచిది. ఎవరైనా మీ విషయాలన్నీ తెలిసి మిమ్మల్ని హేళన చేస్తే మీరు వారితో గొడవకు దిగకుండా నిశ్శబ్దంగా ఉండండి. దీంతో మీ వ్యక్తిత్వం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే కొన్నాళ్లకు వాళ్లే మీ దారిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
- బతికినంత కాలం ప్రతిఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఏదో ఒక సమస్య ఎదురవడం సహజం. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమా? లేక వెనక్కి తగ్గడమా? అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితంలో మంచి సక్సెస్‌ వస్తుంది. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. దీని ప్రభావం మనం చేసే ఉద్యోగంపై పడే అవకాశమూ ఉంది.
- ఒక్కోసారి బాస్‌ ఇచ్చిన వర్క్‌ మనకు నచ్చకపోయినా, లేదా సరైన సమయంలో పూర్తికాకపోయినా ఒత్తిడికి గురవడం సహజం. ఇక దీనికి వ్యక్తిగత సమస్యలు కూడా తోడవుతాయి. ఇలాంటప్పుడు చిరాకు, అసహనం కలుగుతాయి. పనిపై శ్రద్ధ పెట్టలేం. దీని ప్రభావం కెరీర్‌ పైనా పడుతుంది. అందుకే అన్ని విషయాల్లోనూ ఓర్పు అనేది చాలా అవసరం.
- సమస్యలకు తగిన పరిష్కారాలు మనకు తట్టకపోవచ్చు. మీకు సన్నిహితంగా ఉండే స్నేహితులతో, కొలీగ్స్‌తో మీ సమస్యల్ని చెప్పి తగిన సలహా అడగండి.. మీ సమస్య పరిష్కారానికి వాళ్లిచ్చే సలహాలూ ట్రై చేయండి.
- పని చేసే చోట తోటివారితో కలుపుగోలుగా ఉండాలి. ఆఫీసులో ఉన్నంతసేపు సహోద్యోగులతో కలిసిపోయి కాసేపు ఆనందంగా నవ్వుతూ ఎంజారు చేయాలి. దీంతో సమస్యలన్నీ మరిచిపోయి సులభంగా పనిపై దృష్టి సారించొచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హాని చేయని కొయ్యబొమ్మలు
పాదాల పగుళ్ళకు...
మొలకలు తినండి
ఆమే ఓ ఉత్తేజం
చదువు చెప్పే ఆటలు నేర్పే 'యుక'
ఆత్మవిశ్వాసం నింపండి..
సాహిత్యంతో సమాజ పురోగమనం
ఉత్సాహంగా గడిపేద్దాం
ప్రోటీన్లు చాలా అవసరం
నగరం నుండి మొదటి మహిళ
నైపుణ్యాలు ఉండాలి
సాధికారతే లక్ష్యంగా...
వేసవి తాపానికి..?
తనజాతి కోసం తపించే శైలజ
లిప్పన్‌ కళాకృతులు
ఆరోజుల్లో సెలవులెందుకంటే..?
ఇట్ల చేద్దాం
సామాజిక జీవితానికి అద్దం పట్టేదే అసలైన సాహిత్యం
నెలసరి సమయానికి రావాలంటే..?
చర్మాన్ని ఇబ్బంది పెట్టొద్దు
కెరీర్‌లో ఎదగాలంటే..?
పిల్లలు పరీక్షలకు సిద్ధమవుతుంటే..?
ఒత్తిడిని మాయం చేస్తాయి
వికలాంగ హక్కుల ఛాంపియన్‌
అవి మెడికల్‌ లీవ్స్‌ కావు
ఆకర్షణీయంగా...
కళే ఆమె జీవనాధారమయ్యింది
డిజిటల్‌ విద్యతో కొత్త ఆశయాలు
నిన్ను నీవు ప్రేమించుకో...
మంచి స్నేహితులుగా ఉండాలంటే...

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.