Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొనసాగుతున్న 4 లైన్ల రహదారి పనులు | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

కొనసాగుతున్న 4 లైన్ల రహదారి పనులు

- గాంధీచౌక్‌ నుంచి రాజీవ్‌ చౌరస్తా వరకు షట్టర్లు, భవనాల కూల్చివేత పనులు పూర్తి
- దాదాపు డ్రైనేజీలు నిర్మాణం, స్తంభాల తొలగింపు
నవ తెలంగాణ- వనపర్తి
            వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు విస్త్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. గతంలో ఉన్న రెండు లైన్ల రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ, విద్యుత్‌, టెలిఫోన్‌, ఇతర స్తంభాలు విరివిగా ఉండటంతో పనుల్లో కొంత స్తబ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. పనులు ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా కనీసం 40 శాతం పనులు కూడా పూర్తవ్వకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిలిచిన పనులపై ఇటీవల మంత్రి మరోమారు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. కాంట్రాక్టర్లతో పాటు అధికారుల పర్యవేక్షణలో పది రోజుల్లోనే డ్రైనేజీ, స్తంభాల తొలగింపు వంటి పనులు పూర్తి చేశారు. ఇక మిగిలినవి రోడ్డు పనులే గనుక అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.
అక్కడక్కడా పూర్తయిన రోడ్డు పనులు
            ఈ యేడాది నాలుగులైన్ల రోడ్ల విస్తరణకు ప్రభుత్వం అనుమతించడంతో ఫిబ్రవరిలో విద్యుత్‌ కార్యాలయం దగ్గర నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి హరిజనవాడ పెట్రోల్‌ పంపు వరకు దాదాపు 500 మీటర్ల నాలుగులైన్ల రోడ్డు పనులు పూర్తి చేశారు. మధ్యలో డివైడర్లకు కూడా పెటారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. అలాగే అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రిలయన్స్‌ స్మార్ట్‌ షోరూం వరకు బాలుర పాఠశాల, కళాశాల వైపు ఒకవైపు రోడ్డు పనులు పూర్తి చేశారు.
అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణ పనులు
            హరిజనవాడ పెట్రోల్‌ పంపు దగ్గర నుంచి రామాటాకీస్‌ వరకు అక్కడక్కడ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ పనులు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. జమ్మిచెట్టు దగ్గర చెరువు వైపు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే గాంధీచౌక్‌లో పెట్రోల్‌ పంపు వైపు డ్రైనేజీ నిర్మాణమే చేపట్టలేదు. అలాగే గాంధీచౌక్‌ బస్టాండ్‌ నుంచి షాపుల ముందు డ్రైనేజీ నిర్మాణం కోసం చెక్కలు కొట్టి వదిలేశారు. అలాగే చేపల మార్కెట్‌ నుంచి రామా టాకీస్‌ వరకు పనులు ప్రారంభమే కాలేదు. రోడ్డుకు ఇరువైపుటా చేపట్టాల్సిన డ్రైనేజీ నిర్మాణాన్ని మధ్యమధ్య వదిలేశారు.
స్తంభాలు తొలగించిన చోట పనుల్లో వేగం
            వేంకటేశ్వర టెంపుల్‌ ముందు నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కావడం, పోల్స్‌ను తొలగించడంతో రోడ్డు నిర్మాణ పనులు వారం రోజులుగా వేగవంతం చేశారు. దాదాపు మూడు నాలుగు ఫీట్ల లోతు వరకు రోడ్డును తవ్వి పనులు చేపడుతున్నారు. మొదటి లేయర్‌ మట్టి, కంకర పనులు పూర్తవుతున్నాయి. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రామా టాకీస్‌ పెట్రోల్‌ పంపు వరకు రెండు వైపులా మట్టి పనులు పూర్తయ్యాయి. అంబేద్కర్‌ చౌరస్తాలోనూ కంకరపోసి చదును చేశారు.
ఇతర పనులు పూరై చోట రోడ్డు పనులు పూర్తి చేస్తున్నాం..
            పట్టణంలో కొనసాగుతున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా స్తంభాల తొలగింపు, డ్రైనేజీ నిర్మాణం పనులన్నీ మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఆ పనులు పూర్తి చేస్తున్నారో అక్కడంతా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తున్నాం. ఇతర పనులన్నీ పూర్తయిన చోట ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాం. ఇటీవల రామా టాకీస్‌ నుంచి రాజీవ్‌ చౌరస్తా వరకు డ్రైనేజీ, స్తంభాల పనులన్నీ పూర్తవ్వడంతో రోడ్డును వేస్తున్నాం.
- దానయ్య, డీఈఈ, ఆర్‌అండ్‌బీ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.