Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వీఆర్‌ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

వీఆర్‌ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- సిఐటియూ జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు
నవతెలంగాణ- కల్వకుర్తి
వీఆర్‌ఏల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. వి ఆర్‌ ఎల్‌ గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. పట్టణంలోని తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న వీఆర్‌ఏలకు సిఐటియు నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏల సమస్యలు పరి ష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ పరిష్కరిం చకపోవడం ఎంత వరకు సమంజసమని అన్నారు వారికి వెంటనే పే స్కేల్‌ వర్తింపజేయాలని, కనీస వేతనం 25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అంజ నేయులు జేఏసీ చైర్మన్‌ రమేష్‌ యాదయ్య రాజు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: వీఆర్‌ఏల సమ్మె 70 రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌ లో గాంధీ జయంతి రోజున మౌన దీక్షకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసి చైర్మన్‌ విజరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్‌ వెంటనే అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలని లేదంటే ఉద్యమాన్ని ఉధతం చేస్తా మని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య జిల్లా నాయకులు అశోక్‌ కాజా భాను మండల చైర్మన్‌ నిరంజన్‌ ధర్మేందర్‌ సలేశ్వరం శేఖర్‌ సాయి బంగారి హుస్సేన్‌ బాలస్వామి సాయి బంగారి రాము అశోక్‌ సరిత పాల్గొన్నారు.
బీసీ పొలిటికల్‌ జేఏసీ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కన్వీనర్‌ డి.అరవింద్‌ చారి వీఆర్‌ఏలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గాంధీజీ కలలుగన్న స్వతంత్ర రాజ్యం ఇదేనా ఈ జయంతి సందర్భంగా వీఆర్‌ఏలు మౌన పోరాట దీక్ష గాందేయ యవాదంగా శాంతియుతంగా చేస్తున్నారని. వీఆర్‌ఏలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పని చేశారని గుర్తు చేశారు. వీఆర్‌ఏలకు అసెంబ్లీ సాక్షి ఇచ్చినటువంటి మాటలను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో బీసీ పొలిటికల్‌ జెసి ఆధ్వర్యంలో ఆందో ళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల నిరంజన్‌. వీఆర్‌ఏ ల జిల్లా చైర్మన్‌ ఆర్‌. విజయ్‌. కాజా భాను. నిరంజన్‌ సలేశ్వరం ధర్మేందర్‌ శేఖర్‌ బాలస్వామి బంగారయ్య. శంకర్‌. హుస్సేన్‌. వెంకటయ్య. చెన్నయ్య. అరుణ. వసంత. ఫాతిమా. శశికళ. యశోద. అలివేలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి : వీఆర్‌ఏల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి గాంధీ చౌక్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు మౌనదీక్ష చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన ర్యాలీ లో వీఆర్‌ఏల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.