Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కర్నెతండా చెక్‌ డ్యాం ప్రారంభం | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Oct 05,2022

కర్నెతండా చెక్‌ డ్యాం ప్రారంభం

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
- కర్నెతండాలో మంత్రి పుట్టిన రోజు వేడుకలు
నవ తెలంగాణ- వనపర్తి
           మనం చేసిన పని శాశ్వతంగా జీవించడమే అసలైన జీవితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండాలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 4 వేల మందితో భారీ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో పాటు 1500 మంది ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేశారు. 63 కిలోల కేక్‌ను మంత్రి కట్‌ చేశారు. అనంతరం రూ.3.16 కోట్లతో కర్నెతండాలో నిర్మించిన చెక్‌ డ్యాం ప్రారంభించారు. కర్నెతండా ప్రాంతం సముద్ర మట్టానికి 570 మీటర్ల ఎత్తున ఉందన్నారు. ఈ ఎత్తయిన ప్రాంతంలోకి సాగునీరు తెస్తే చుట్టుపక్కల తండాలకు నీరొస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కర్నెతండా ఎత్తిపోతలతో పాటు ఇలాగే ఇబ్బంది ఉన్న బిజినేపల్లి మండలానికి మార్కండేయ లిఫ్టును మంజూరు చేశారన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సాగునీటి సాధన కోసం కృషి చేశామన్నారు. వనపర్తి నియోజక వర్గంలో ఒక్క కాశీంనగర్‌ మినహా మిగిలిన అన్ని ఆవాసాలకు సాగునీటిని సాధించామన్నారు. మారుమూలన ఉన్న కర్నె తండాకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అవసరమైన పనుల సాధనకు సమిష్టిగా కృషిచేశామన్నారు. ఘణపురంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలినడకన వెళ్లే మారుమూలన తండాలు నేడు తారు రోడ్లతో దర్శనమిస్తున్నాయన్నారు. విలక్షణంగా హస్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన అరుదైన వ్యక్తి బిత్తిరి సత్తి అని, ప్రజలిచ్చే గుర్తింపే అతి పెద్ద గుర్తింపు అన్నారు. నా జన్మదినం సందర్భంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినందుకు సభ ఏర్పాటు చేసు కోవడం, అదే సందర్భంగా తుల్జాభవాని వార్షికోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉం దన్నారు. తనను అభిమానించి ఆశీర్వదించిన అందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
సాగునీటి సాధనలో నిరంజన్‌ రెడ్డి పాత్ర మరువలేనిది : ఎమ్మెల్యే
           సాగునీటి సాధనలో మంత్రి నిరంజన్‌ రెడ్డి పాత్ర మరువలేనిదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. పాలమూరు సస్యశ్యామలం చేయడంలో వారిది పెద్దన్న పాత్ర అని గుర్తు చేశారు. వలసల జిల్లాకే నేడు వలస వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతోనే ఇది సాధ్యమయిందన్నారు. ఇది ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు గర్వకారణం అన్నారు. వనపర్తి నియోజక వర్గంలో లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, ప్రముఖ యాంకర్‌ బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.