Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Jan 14,2023

దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే

బాలానగర్‌ : దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అన్ని అభివృద్ధి రంగాలలో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని అందుకే ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి చెందుతూ బిఆర్‌ఎస్‌ పార్టీకి ముందడుగు వేశారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గిరిజన తండాకు రక్షితమంచే నీటి సరఫరా పథకాలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వాందేనని ఆయన అన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి గిరిజన తండాకు బీటీ రోడ్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు .ప్రతి చిన్న గిరిజన తండాకు రక్షిత మంచి నీటి సరఫరా పథకాన్ని ఏర్పాటు చేసి 24 గంటల నీటిని అందిస్తున్నామని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తూ రైతులను రారాజు చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు పథకం రైతు బీమా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ రైతుల వెన్నంట ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్న రైతు చనిపోతే ప్రభుత్వమే భీమా చెల్లిస్తూ ఆ రైతుకు అకాల మరణంతో మరణిస్తే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గుర్తు చేశారు. వృద్ధులకు వితంతువులకు 57 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తికి ఆసరా పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పలుసమావేశంలో ప్రజలకు తెలియజేశారు. రైతులు సమావేశాలు ఏర్పాటు చేయడానికి రైతు వేదిక భవనాలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే పదవులు
ఐకేపీ, వీవోఏలకు రూ. 26వేల వేతనమివ్వాలి
రికార్డుల తనిఖీకి అధికారుల గైర్హాజరు
పామాపురంలో స్వపరిపాలన దినోత్సవం
పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలి
బ్రిడ్జీ నిర్మాణంతో తొలగిన ఇబ్బందులు
ఎస్సీ ధ్రువపత్రాలు జారీ చేయాలని ధర్నా
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
డీ-8 కాల్వ భూముల సర్వే
అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠా అరెస్ట్‌
ఘనంగా చిట్టెం సుచరిత జన్మదినం
పిడుగు పాటుకు మహిళ మృతి
మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ
టీచర్‌ను తొలగించాలి : ఏఐఎస్‌ఎఫ్‌
ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ ఆపాలి
సోదరభావంతో మెలగాలి
ఆశలు అడియాశలే
సమస్యల పరిష్కారాని కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఘనంగా ఛత్రపతిశివాజీ జయంతి
కోయిలకొండ గట్టును సందర్శించిన ఆరోగ్య వాకింగ్‌ సభ్యులు
వైభవంగా శివాజీ జయంతి
పోలీస్‌ స్టేషన్‌ సందర్శించిన ఎస్పీ
పులిగుట్ట మైనింగ్‌ పనులను నిలిపివేయాలి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
బైక్‌ పైనుంచి పడి.. వ్యక్తి మృతి
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నా
ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
రోజూ కేసీఆర్‌ జన్మదినమే
వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.