Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఊరురా 'సంక్రాంతి' పండుగ | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Jan 17,2023

ఊరురా 'సంక్రాంతి' పండుగ

నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌
            రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల్లో వెంటనే ఆటలు ప్రారంభించడానికి అణువైన ఏర్పాట్లు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా మునిమోక్షం ,యారోన్పల్లి, మాదారం గ్రామాలలో క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎం కురు మయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు నైపుణ్యాన్ని గుర్తించే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశాయని వారు తెలిపారు. కానీ ఇప్పటికే అక్కడ క్రీడాకారులు ఆడుకోవడానికి అనువైన పరిస్థితులు కనిపించడం లేదని వాటిని కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. మట్టిలో మాణిక్యం లాంటి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తారని వారిని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణా రూపొందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులు క్రీడలు ఆడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. మా సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి వాళ్ళని వెలికి తీసేందుకు ఎంతో కషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టంకర రాములు శ్రీకాంత్‌ గోపాల్‌ రమణయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్‌ : మహిళా సమస్యల కోసం నిరంతరం ఐద్వా ఆధ్వర్యంలో పోరాటంలో ముందు ఉండి వారి సమస్యల కోసం పోరాటం చేసేదని అరుణను మహిళలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రాములు అన్నారు. ఆదివారం మండలంలోని వాడియాల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఐద్వా, డివైఎఫ్‌ఐ ,తెలంగాణ రైతు సంఘం, ఆధ్వర్యంలో అరుణ జ్ఞాపకార్థకంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికే ముగ్గుల పోటీలను నిర్వహి ంచారు. ముగ్గుల పోటీ తో పాటు చిన్నారులకు మహిళలకు కుర్చీల పోటీని నిర్వహించారు అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారందరికీ ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాసులు టిఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు వెంకటయ్య, వార్డు మెంబర్‌ సుకుమారు, రైతు సంఘం నాయకులు, మధు, జంగయ్య, శ్రీనివాసులు, కరుణాకరు, జంగయ్య, రవీందర్‌, మహిళా సంఘం అధ్యక్షు రాలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మిడ్జిల్‌ : సంక్రాంతి పండుగను పురస్కరి ంచుకొని మండలంలోని బైరంపల్లి , కంచనపల్లి, కొత్తపల్లి, వేముల , వాడియాల, మసుగుల్లపల్లి, కొత్తూరు, తదితర గ్రామాలలో క్రికెటు,, ముగ్గుల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన క్రీడా కారులకు మహిళలకు బహుమతులను గ్రామ పంచాయతీ యువజన సంఘ ఆధ్వర్యంలో అంద జేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పం చులు ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎంపీపీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మున్నూరు గ్రామంలో క్రికెట్‌ పోటీలకు గెలుపొందిన వారికి బహుమతులను రంగారెడ్డిగూడా సర్పంచి అందజేశారు.
మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి : గ్రామీణ క్రీడలు దేశానికి ఉత్తమ క్రీడ కారులని అందిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రాధాన కార్యదర్శి కడియాల మోహన్‌ అన్నారు ఆదివారం మహబూబ్‌ నగర్‌ మండలం మాచన్‌ డబుల్‌ గ్రమంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడలు ముగింపు సందర్బంగ ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ సంక్రాంతి ముగ్గుల మాట్లాడుతూ పండగలో అంటే ఇంట్లోకి పరిమితమై కాకుండా నలుగురిలో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు.అనంతం క్రీడ కారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసంఘం జిల్లా ఉపాధ్యక్షలు హన్మంతు సహాయ కార్యదర్శి భగవంతు మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు
మహబూబ్‌ నగర్‌ : దివిటిపల్లి గ్రామ డబుల్‌ బెడ్‌ రూమ్‌ కేసీఆర్‌ నగర్‌ కాలనీలో ముగ్గుల పోటీలను శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో సురేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ యువకులు మహిళలు పిల్లలు పాల్గొని సురేందర్‌ రెడ్డి కి కాలనీవాసులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ ఎస్‌ గ్రామ అధ్యక్షులు రాఘవేంద్ర యాదవ్‌, నాయకులు నరసింహ రెడ్డి, రామస్వామి, కొత్త గొల్ల రామాంజనేయులు, వెంకటేష్‌ యాదయ్య, రాములు, సాకలి మల్లేష్‌ ,మంగలి, వీరప్ప, భాస్కర్‌, శ్రీకాంత్‌, పాండు, మాధవులు, తిలక్‌, సూరి దేవేందర్‌, నాని, శ్రీశైలం, మధు, యాదగిరి, శివరాజ్‌,రవి, విష్ణు పాల్గొన్నారు.
రాజాపూర్‌ : రాజాపూర్‌ మండలంలోని కొర్రతండా గ్రామపంచాయతీలో యువసేన సభ్యులు బీఆర్‌ఎస్‌పార్టీ యువనేత దొండ్లపల్లి ఎంపీటీసీ ి చించోడ్‌ అభిమన్యు రెడ్డి సహకారంతో కొర్రతండా మరియు బదిలీ తాండ యువత సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. అందుకుగాను క్రికెట్‌ ప్లేయర్స్‌ కి టీ షర్ట్‌, మరియు బహుమతులు మొదటి ఆర్థిక బహుమతి 3000/- రెండవ ఆర్థిక 2000 బహుమతి స్పాన్సర్‌ చేసి యువత ఆటల పోటీలలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ హన్యా నాయక్‌ యువసేన కోశాధికారి హతిరాం నాయక్‌, వార్డు మెంబర్‌ చందర్‌ నాయక్‌, ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ రమేష్‌ నాయక్‌,బాల్కోటి టీం, తార్య టీం, వినోద్‌ టీం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్‌ : పల్లె ప్రాంతాలలోని ప్రజలు మూడు రోజులపాటు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమేతంగా పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వివిధ గ్రామాలలో గల కిరాయి గుట్ట పలు దేవాలయాలలో సోమవారం దర్శించుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే పదవులు
ఐకేపీ, వీవోఏలకు రూ. 26వేల వేతనమివ్వాలి
రికార్డుల తనిఖీకి అధికారుల గైర్హాజరు
పామాపురంలో స్వపరిపాలన దినోత్సవం
పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలి
బ్రిడ్జీ నిర్మాణంతో తొలగిన ఇబ్బందులు
ఎస్సీ ధ్రువపత్రాలు జారీ చేయాలని ధర్నా
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
డీ-8 కాల్వ భూముల సర్వే
అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠా అరెస్ట్‌
ఘనంగా చిట్టెం సుచరిత జన్మదినం
పిడుగు పాటుకు మహిళ మృతి
మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ
టీచర్‌ను తొలగించాలి : ఏఐఎస్‌ఎఫ్‌
ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ ఆపాలి
సోదరభావంతో మెలగాలి
ఆశలు అడియాశలే
సమస్యల పరిష్కారాని కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఘనంగా ఛత్రపతిశివాజీ జయంతి
కోయిలకొండ గట్టును సందర్శించిన ఆరోగ్య వాకింగ్‌ సభ్యులు
వైభవంగా శివాజీ జయంతి
పోలీస్‌ స్టేషన్‌ సందర్శించిన ఎస్పీ
పులిగుట్ట మైనింగ్‌ పనులను నిలిపివేయాలి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
బైక్‌ పైనుంచి పడి.. వ్యక్తి మృతి
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నా
ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
రోజూ కేసీఆర్‌ జన్మదినమే
వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.