Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బైక్‌ అదుపుతప్పి కింద పడ్డ యువకుడి మృతి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • May 20,2022

బైక్‌ అదుపుతప్పి కింద పడ్డ యువకుడి మృతి

నంగునూరు: బైక్‌ అదుపుతప్పి గుంతలో పడడంతో యువకుడు అక్కడికక్కడే మతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పాలమాకుల శివారులో చోటు చేసుకుంది. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ మహిపాల్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అప్పలాయిచెర్వు గ్రామానికి చెందిన నాయిని మహిపాల్‌రెడ్డి ( 25 ) బుధవారం రాత్రి తన అత్తగారి ఊరు ఇల్లంతకుంట మండలం ఎల్జీపూర్‌ గ్రామం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో పాలమాకుల శివారులోకి రాగానే బైక్‌ అదుపు తప్పి జేసీబీ గుంతలోకి దూసుకెళ్లి పక్కనే ఉన్న రాతి కడ్డీపై పడింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మహిపాల్‌రెడ్డికి రెండు సంవత్సరాల కిందట లాస్యతో వివాహం జరిగింది. మృతుని తండ్రి నాయిని కాంతారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహిపాలౌడ్డి తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రతి దళిత కుటుంబానికి 'దళిత బంధు'ఇవ్వాలి
మహోన్నత నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య
నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం
సమస్యల పరిష్కారానికి 23న చలో ప్రగతి భవన్‌
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్‌
జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎప్పుడో..?
సమస్యల పరిష్కారమే లేదు..సమావేశాలెందుకు?
అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా?
గజ్వేల్‌లో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌
అన్ని రంగాల్లో గజ్వేల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి కృషి
రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యం తేవాలి
పేదల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మిల్లర్ల మాయాజాలం
కోవిడ్‌ నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచాలి
వేర్వేరు ప్రాంతాల్లో కరోనాతో ఇద్దరు మృతి
లారీలు రాక.. గోనె సంచులు లేక
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి
హెల్త్‌ ఎమర్జెన్సీగా గుర్తించి చర్యలు చేపట్టాలి డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌
పాల ఉత్పత్తిదారుడి కూతురి వివాహానికి విజయడెయిరీ చేయూత
విధులు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డు మృతి

తాజా వార్తలు

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

02:23 PM

గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళన

01:56 PM

ప్రముఖ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుమూత

01:45 PM

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..

01:33 PM

369 పోస్టులతో యూపీఎస్సీ సీడీఎస్‌ నోటిఫికేషన్‌..

01:18 PM

కారులో డ్రైవర్ మృతదేహం..వైసీపీ ఎమ్మెల్సీ వివరణ

01:16 PM

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఫస్ట్ లుక్.. ఊర మాస్‌లుక్‌లో ఎన్టీఆర్

12:53 PM

రైలు పట్టాలపై యువకుని మృతదేహం

12:51 PM

ఏపీ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు

12:24 PM

విశాఖలో 40 కిలోల గంజాయి స్వాధీనం

12:17 PM

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

11:36 AM

నిఖత్ జరీన్ కు ప్రధాని మోడీ, ఆనంద్ మహీంద్రా అభినందనలు

11:26 AM

మెట్టుగూడ వద్ద పవన్ కు ఘన స్వాగతం

10:58 AM

హెల్మెట్ విసిరి, బ్యాట్ ను విరగ్గొట్టిన మ్యాథ్యూ వేడ్

10:49 AM

నిజామాబాద్‌లో చెట్టును ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి

10:48 AM

అందుకే ఈ మ్యాచ్‌లో బాగా ఆడ‌గ‌లిగాను: విరాట్ కోహ్లీ

10:37 AM

నేటితో ముగియ‌నున్న‌ పోలీస్ ఉద్యోగాల‌ దర‌ఖా‌స్తు ప్ర‌క్రియ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.