Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • May 20,2022

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి

- ఎస్‌ఐలు శ్రీధర్‌, సార శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించ డంతో పాటు భౌతిక దూరం పాటించాలని హు స్నాబాద్‌ ఎస్సై శ్రీధర్‌ సూచించారు. గురువారం పట్టణంలోని బస్టాండ్‌, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ల్లో డ్రైవర్లకు, రైతులకు, ప్రయాణికులకు కరోనా జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ శ్రీధర్‌ మాట్లాడుతూ మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరి మానా విధిస్తామని హెచ్చరించారు.
కొల్చారం: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని కొల్చారం ఎస్‌ఐ సారా శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గురువారం కొల్చారంలోని మెదక్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా, విస్తతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సాయిలు, మల్లేశం, సహకార సంఘం చైర్మన్‌ మనోహర్‌, మాజీ సర్పంచ్‌ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రతి దళిత కుటుంబానికి 'దళిత బంధు'ఇవ్వాలి
మహోన్నత నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య
నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం
సమస్యల పరిష్కారానికి 23న చలో ప్రగతి భవన్‌
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్‌
జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎప్పుడో..?
సమస్యల పరిష్కారమే లేదు..సమావేశాలెందుకు?
అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా?
గజ్వేల్‌లో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌
అన్ని రంగాల్లో గజ్వేల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి కృషి
రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యం తేవాలి
పేదల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మిల్లర్ల మాయాజాలం
కోవిడ్‌ నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచాలి
వేర్వేరు ప్రాంతాల్లో కరోనాతో ఇద్దరు మృతి
లారీలు రాక.. గోనె సంచులు లేక
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
హెల్త్‌ ఎమర్జెన్సీగా గుర్తించి చర్యలు చేపట్టాలి డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌
పాల ఉత్పత్తిదారుడి కూతురి వివాహానికి విజయడెయిరీ చేయూత
విధులు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డు మృతి
బైక్‌ అదుపుతప్పి కింద పడ్డ యువకుడి మృతి

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.