Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా? | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • May 20,2022

అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా?

- బీజేపీ నాయకుడు విజయపాల్‌రెడ్డి
నవతెలంగాణ- హుస్నాబాద్‌
           హుస్నాబాద్‌ ను అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యా నించడం విచిత్రంగా ఉందని బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయపాల్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తా మంటే ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎనిమిదేండ్లుగా ఏమీ చేయకుండా నెపం ప్రతిపక్షాలపై నెట్టడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేవరకే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్త య్యాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసం రిజర్వాయర్‌ ఎత్తు పెంచి, ఇక్కడి నిర్వాసితులకు సమస్యలు తెచ్చారన్నారు. ఎనిమిదేండ్లుగా మోసపూరిత మాటలతో ఎమ్మెల్యే కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ ప్రాజెక్టులు పూర్తయినా, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి కావడంలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఎమ్మెల్యే అసమర్ధతనే అన్నారు. ఎమ్మెల్యే స్థానికేతరుడు కనుకనే ఆయనకు హుస్నాబాద్‌ నియోజకవర్గంపై పట్టింపు లేదన్నారు. ఆయన పనిచేయకుండా ప్రతిపక్షా లపై నిందలు వేయడం వింతగా ఉందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వైఖరి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ హుస్నాబా ద్‌ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షుడు వీరాచారి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీశ్‌, మండల ప్రధాన కార్యదర్శి బొల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రతి దళిత కుటుంబానికి 'దళిత బంధు'ఇవ్వాలి
మహోన్నత నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య
నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం
సమస్యల పరిష్కారానికి 23న చలో ప్రగతి భవన్‌
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్‌
జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎప్పుడో..?
సమస్యల పరిష్కారమే లేదు..సమావేశాలెందుకు?
గజ్వేల్‌లో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌
అన్ని రంగాల్లో గజ్వేల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి కృషి
రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యం తేవాలి
పేదల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మిల్లర్ల మాయాజాలం
కోవిడ్‌ నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచాలి
వేర్వేరు ప్రాంతాల్లో కరోనాతో ఇద్దరు మృతి
లారీలు రాక.. గోనె సంచులు లేక
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి
హెల్త్‌ ఎమర్జెన్సీగా గుర్తించి చర్యలు చేపట్టాలి డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌
పాల ఉత్పత్తిదారుడి కూతురి వివాహానికి విజయడెయిరీ చేయూత
విధులు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డు మృతి
బైక్‌ అదుపుతప్పి కింద పడ్డ యువకుడి మృతి

తాజా వార్తలు

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

04:02 PM

హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం

03:52 PM

గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.